Menu

Monthly Archive:: June 2008

Mozhi (2007)

ఒక మంచి తమిళసినిమా ఏదన్నా ఉంటే చెప్పు చూస్తాను అని నా తమ్ముణ్ణి అడిగితే ఇది చూపించాడు. చూశాక దీని గురించి వీలైనంతమందికి చెప్పాలి అనిపించింది నాకు. బరువైన విషయాన్ని కూడా ఎక్కడా పట్టు సడలకుండా, ఎక్కడా మనకు మరీ భారంగా అనిపించకుండా, ఎక్కడా హాస్యం పాలు తగ్గకుండా, ఇన్ని చేస్తూ కూడా కథ నుండి సైడ్ ట్రాక్ అవ్వకుండా రెండు గంటలకి పైగా ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు. ఈ సినిమా తారాగణం: జ్యోతిక,

Lives of Others

1984,తూర్పు జర్మని లొ కమ్యూనిస్టులు రాజ్యమేలుతున్న రోజులవి . సాధారణ ప్రజల జీవితాలని అడుగడుగునా తమ నిఘా కెమెరాల ద్వారా అనుసరిస్తూ, వారి ప్రతి కదలికను పరిశీలిస్తూ వుంటుంది ప్రభుత్వం . Georg Dreyman అనే నాటక రచయిత కదలికలను ఎప్పటికప్పుడు గమనించి తమకు తెలియచేయాలని Gerd Wiesler అనే వ్యక్తి ని నియమిస్తుంది సెంట్రల్ కమిటి. అందులో భాగంగానే Gerd Wiesler తన చాకచక్యంతో Georg Dreyman ఇంటి నిండ నిఘ కెమెరాలు, మైక్రోఫోన్లు ఏర్పాటు

భారతీయ సినిమాల్లో స్త్రీ

నాటి నుంచి నేటి దాకా మానవ వ్యక్తీకరణలకు ప్రతిరూపాలైన కళారంగాల్లో స్త్రీలను చిత్రించడంలో కూడా ’వివక్ష’ జీవితమంత విశాలంగానే సాగుతూ వచ్చింది. గత శతాబ్దం మానవాళికి అందించిన మహత్తరమైన కళారూపం సినిమా కూడా స్త్రీలపట్ల తీవ్రమైన వివక్షను ప్రదర్శిస్తూనే ఉంది. సమిష్టి కళారూపమై సమాజపు అన్ని కోణాల్ని ఆవిష్కరిస్తూ ముందుకు రావాల్సిన సినిమా మహిళా దృక్పధాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ముందుకు సాగింది.ప్రజలపైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని నమోదుచేస్తున్న ఈ దృశ్య శ్రవణ మాధ్యమం స్త్రీలను, స్త్రీల సమస్యల్ని,

Film culture, politics and Industry

First Published:IN SEMINAR, NUMBER 525, 2003 (APRIL) In this essay I discuss a familiar question: what do we make of film as industrial product and film as cultural entity? For the purposes of the essay I use ‘film culture’ in a restricted sense to refer to film consumption, or the sphere of circulation of the

నేను పాండురంగని చూచి తరించితినీ!

ఏ పూర్వ జన్మ పుణ్యమో,ఎన్ని నోముల ఫలమో అత్యంత సృజనాత్మక,ఉన్మత్త ఊహాశాలురకాలవాలమయిన తెలుగుసినిమాలు చూసి తరించు భాగ్యము నాకు కలిగినది. అందునా,భక్తి తత్వ విచారాత్మకమయిన భావ మోహపారవశ్యమునొందించు అపూర్వ కళాఖండాలను ఖండ ఖండాలుగా, తుండ తుండాలుగా తృంచి ఉప్పు కారంతో పాటుగా విదేశీ సినిమాలందించు మాల్ మసాలాలతో,స్వంత పాశవిక ప్రవృత్తీ జనితాలయిన కామ వికార కుకార టక్కు టమారాది ఐంద్రజాలికా సహిత అర్ధరహిత దుర్భర కువినోదాత్మకయిన దృష్యమాలాతోరణాల నిలయమయి, తర్కమే మర్కటమై, మస్తకము చెదలుతిన్న పుస్తకమై, ఆధునికాధునిక