నవతరంగం లో 200 పోస్టులు
ఈ సంవత్సరం ఆరంభంలో ఒకరిద్దరి తో మొదలయిన నవతరంగం ఆరు నెలలైనా కాకముందే దాదాపు ౩౦ మంది సభ్యులతో,200 పోస్టులతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ విజయం వెనుక ఎంతో మంది కృషి, శ్రమ మరియు పట్టుదల వున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాసాలతో పాఠకులకు మరిన్ని సినిమా వ్యాసాలు అందచేస్తామని తెలియచేస్తూ, నవతరంగం ఏ ఒక్కరిదీ కాదని, మంచి సినిమా కోరుకునే వారందరిదీ అని గ్రహించి పాఠకులు తమవ్యాసాలను నవతరంగంకి పంపడం ద్వారానో, ఈ సైటు గురించి మీ బంధు మిత్రులకు తెలియచేయడం ద్వారా నో మాకు మీ సపోర్ట్ తెలియచేయగలరని మనవి.
ఇప్పటివరకూ నవతరంగంలో ఈ క్రింది సినిమా దర్శకులపై ఫోకస్ శీర్శిక నిర్వహించబడింది.
ఈ నెల సినిమా శీర్షికలో ప్రచురించిన సినిమా వ్యాసాలు
నవతరంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాసాలు:
- జల్సా
- మై డిన్నర్ విత్ ఆంద్రె (1981) – ఒక సమీక్ష
- తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!
- గోదావరి లొ గూఫులు
- నిండు మనిషి శోభన్
- Kantri Ante NTR anI
- నవతరంగం
- Travellers and Magicians – భూటాన్
- తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీడేస్ నిజంగానే వస్తున్నాయా?
- శోభన్ బాబు – అశృనివాళి
- కంత్రి సమీక్ష
- గాన గంధర్వుడి గానవర్షం
- గమ్యం
- తీవ్రవాదం పై రెండు అస్సామీ సినిమాలు
- కధను గాలికి వదిలేసిన తెలుగు సినిమా
- జోధా అక్బర్-సమీక్ష
- నేను విన్న మన పాటలు
- నంది బహుమతులు
- ఎడిటింగ్- ఒక ప్రస్తావన
- దేవత-కథ,కథనాల్లో వైవిధ్యం
- అమెరికన్ బ్యూటీలో అందమెంత ?
- జోధ అక్బర్ – మరో సమీక్ష
- మారుతున్న సినిమా కథనం
- అకిరా కురొసావా-పరిచయం
- Ikiru ( to live )
