Comments on: Mozhi (2007)

By: జూన్ జూలైల (నవతరంగం)లో నా-తరంగం « sowmyawrites ….
[...] 1. తమిళ సినిమా Mozhi పై. [...]

By: sasank
ante lucky gaaru,,,mahesh kumar gaari vuddesam..anukovadam veru anadam veru ani…ee saari aayanni kshamincheyandi……………..ee mozhi cinema baguntadhi..nenu half choosanu

By: కె.మహేష్ కుమార్
@లక్కీగారూ,

“చెత్త అనుకుంటాం” అన్నానేగానీ దశావతారాన్ని చెత్త అనలేదని గ్రహించగలరు. నేను ఇప్పటివరకూ దశావతారం అస్సలు చూడలేదు. ఇక ‘గది నెం 305లో దేవుడు’ నేను చూశాను. అది మంచి సినిమా అనే నా అభిప్రాయం.

By: lucky
Gap dorikite edo rasestunnaru comments lo!

gadi no 305 manchi chitramaa??

Dasavatharam chetta cinmana..??

K.mahesh kumar vere comments lo Dasavatharam ni tega mechukonnadu..

Tamil lo recent days manchi cinimalu (try cheyandi..)

Paruthi veeran

mirugam

Anjathey

veyil

Mozhi..  already u guyz know

By: Venu
ఈ సినిమా గురించి మొదట నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. తను ఈ మూవీలోని ఒక సాంగ్ వీడియో చూపించారు. చాలా నచ్చింది. తరువాత డివిడి తెప్పించుకున్నాను కానీ ఇప్పటివరకు చూడలేక పోయాను. ఎందుకంటే ఈ డివిడి కి కాప్షన్స్ లేవు. భాష కంప్లీట్ గా అర్ధం కాకపోతే సినిమాని ఎంజాయ్ చెయ్యలేను. తమిళ్ కొంతవరకు అర్ధం అవుతుంది. ట్రై చేసి చూస్తాను.

By: శిద్దారెడ్డి వెంకట్
మంచి సినిమా పరిచయం చేశారు.

మీరు వెల్లితెరై కూడా ట్రై చెయ్యండీ

ఇది కూడా ప్రకాశ రాజ్ సినిమానే.స్వంతంగా నిర్మించి నటించారు.

మన వాళ్ళు బ్యాన్ చేస్తే చేశారు తమిళంలో మంచి సినిమాలు నిర్మిస్తూ కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు

By: కె.మహేష్ కుమార్
మంచి సినిమా. నేను కూడా ఈ సినిమాని బాగా enjoy చేసాను. ఈ సినిమా DVD with English subtitles దొరుకుతోంది అదీ కేవలం 70 రూపాయలకే. ఈ సారి దొరికితే చూడండి ఇంకా బాగా అర్థం చేసుకుని మరీ అనుభవించొచ్చు.

ఈ మధ్యకాలంలో తమిళ్ లో వచ్చిన సినిమాలు చాలా బాగుంటున్నాయి. మనకు కేవలం శివాజి, దశావతారం లాంటివి మాత్రమే తెలిసి ‘చెత్త’ అనుకుంటాం. కానీ they have very good films in offering these days. పోయిన సంవత్సరం వచ్చిన పడితివీరన్, కల్లూరి వంటి సినిమాలే కాక ముఖ్యంగా ప్రకాష్ రాజ్ నటించి నిర్మించిన చిత్రాలలో మంచి కథలూ, సున్నితమైన కథనాలతో పాటూ వినోదాన్ని పంచేవిగా కూడా ఉంటున్నాయి ‘గది నెం 305 లో దేవుడు’ కూడా చాలా మంచి చిత్రం.