మహెక్-మరో సమీక్ష
గత నెల లో ’ఈ నెల సినిమా శీర్షిక’ లో పరిచయం చేసిన మహెక్ సినిమా ను ఈ మధ్యనే ఒక అమెరికన్ యూనివర్శిటీ సిలబస్ లో చేర్చడం జరిగింది. గతంలో ఈ సినిమా గురించి ఎన్నో సమీక్షలు/రిపోర్ట్ లు వచ్చినప్పటికీ హిందూ బిజినెస్ లైన్ లో వచ్చిన ఈ సమీక్ష లో ఈ సినిమా గురించి ఎన్నో వివరాలు అందచేసింది.
Cinema should be taken seriously, otherwise we may end up with future generations that can only dance and sing but not have the ability to think, says director-screenwriter Kanade Kranti, whose debut feature, Mahek, was recently included in the curriculum at Otterbein College, one of the oldest universities in the US.
Indian films have almost no market share in the US but this can change if the ‘stories’ are told, instead of dishing out the same old dance-and-song sequences, says Kranti, who also makes furniture and wood artefacts as a hobby and runs an NGO for destitute children in Pune. “Our films lack coherence or logic and that Americans are not used to.”
ఈ సమీక్షను పూర్తిగా ఇక్కడ చదవండి
Filed Under: లంకెలు
సత్యజిత్ రే నుంచీ క్రాంతి వరకూ మనోళ్ళు మంచి సినిమా తీస్తే వాటిని ఏ అమెరికావాడో, యూరోపువాడో ఆదరించి సముచిత స్థాయి కల్పించేవరకూ కనీసం మనకు ఇలాంటి సినిమాల గురించి వినే భాగ్యం కలగదు. ఒకవేళ నవతరంగం లాంటిచోట విన్నా, చూసే భాగ్యం అసలు కలగదు. “ఎందుకీ దౌర్భాగ్యం?” అనిపిస్తోంది.
నేను అబ్బురపడిన విషయం ఈ సినిమాను “Integrative Studies Programme and the Teaching of Modern India” లో చేర్చడం.ఆంటే మనకన్నా మనగురించి తెలుసుకుని అర్థం చేసుకోవడానికి ఈ అమెరికన్లు చూఫిస్తున్న శ్రద్ధ చూసి అసూయ కలుగుతోంది. అంతేకాక ఈ సినిమా ద్వారా నవీన భారత విలువల్ని గ్రహించడం సినిమాకే గర్వకారణం.
హాలీవుడ్,బాలీవుడ్ గురించి “It ‘sells’ dreams, not ‘shows’ them అన్న ఈ యువకుడి (నా కన్నా చిన్నవాడే! వయసు 29 దేనట) యధార్థం గుచ్చుకునే నిజం.
వెంకట్ థన్యవాదాలు.