Menu

Monthly Archive:: May 2008

కంత్రి సమీక్ష

ఈ సమీక్షలో వ్యక్తపరచబడ్డవి రచయిత అభిప్రాయములగా భావించగలరు. ఇతర రచయితలు ఇదే సినిమా గురించి వేరే విధంగా భావించవచ్చని గమనించగలరు. పేరుకు తగ్గట్లుగానే (kaNTRi) ఈ చిత్రంలో జూనియర్ యన్.టి.అర్. గురించి తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఎమీ లేదు. ఈ చిత్ర మొదటి భాగం పోకిరి చిత్రాన్ని మరియు రెండవ భాగంలో కొంత శాతం మున్నా చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి. కాని ఈ చిత్రం తారక్ మునుపటి చిత్రం యమదొంగ స్థాయిని చేరలేదనే చెప్పాలి. ఈ చిత్రంలో

నవతరంగం సభ్యుని సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో….

BRIDES OF LORD SHIVA a documentary film made on the subject of SHIVAPARVATHULU has been selected to screen in the International ETHNOGRAPHIC FILM FESTIVAL to be held in the European country Slovenia . The film is directed by the Karimnagarite and renowned film critic Mr. Varala Anand. As per the communication received by the film

ది నేం సేక్-సినిమా సమీక్ష

సాధారణంగా ఏదైనా నవలని వెండి తెరపై ఎక్కించడం అనుకున్నంత సులభం కాదు.ఒకరకంగా చెప్పాలంటే దర్శకుడికే కాదు, చూసే ప్రేక్షకులకి కూడా ఒక రకమైన ఛాలెంజే! నవలలోని పాత్రల్నీ, సన్నివేశాల్నీ తెరపై చూపించే వాటితో పోల్చకుండా సినిమా చూడడం ఒకరకంగా అసాధ్యం! అసలు దర్శకుడు నవలనీ నవలలోని పాత్రలనీ అర్థం చేసుకున్నాడా, రచయిత చెప్పదల్చుకున్న విషయం సక్రమంగా తెరపైకెక్కించాడా లేదా అన్న సందేహం కలగడం సహజమే! కానీ దర్శకుడు ఒక నవలని యథాతధంగా తెరపై చిత్రీకరిస్తే అప్పుడు ప్రేక్షకులకి

చిన్న సినిమా…కొక్కొరోకో!

మంచి సినిమాలు రావాలి.తెలుగు సినిమా బతకాలి.చిన్న సినిమాల్ని ఆదరించాలి, కొక్కొరోకో!!! అంటూ పరిశ్రమ కోడై కూసింది. మరి సినిమాలు తియ్యండ్రా బాబూ! అంటే, కూయడంతో మా పనైపోయింది తీయడం ఎవరివంతో మీరేచెప్పాలని, ప్రేక్షకుడివైపు వేలెత్తి చూపింది. ఇక మా కూయడమైందని అటకెక్కి, పెద్దసినిమా గుడ్డెట్టడం లో బిజీ అయిపోయింది. పెద్ద సినిమా అంటే, ఒక పేరున్న హీరో డేట్లివ్వాలి,పదిమంది విలన్లు రావాలి,కనీసం పాతిక సుమోలు పేలాలి,బొంబాయి భామలు దిగాలి, ఇరగదీసే సెట్టో లేక ఏడుసముద్రాలు దాటో పాటలు

సద్గతి (Deliverance)- కులవ్యవస్థను అర్థంచేసుకోడానికి ‘రే’ చేసిన ప్రయత్నం.

1981 లో దూరదర్శన్ కోసం సత్యజిత్ రే దర్శకత్వం వహించిన లఘు/టెలి చిత్రం “సద్గతి”. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన అదేపేరుతో ఉన్న హిందీ లఘు కథ ఈ చిత్రానికి మూలం.  దూరదర్శన్ వారి పుణ్యమా అని, ఈ ‘టెలీ ఫిల్మ్” ప్రస్తుతం సామాన్య మానవులకు అందనిదైపొయింది. నాకు కూడా కాలేజి రోజుల్లో (1994) film club పుణ్యమా అని, చూసే భాగ్యం కలిగింది. ఇప్పుడు, ఆ సినిమా ఆఖర్లో బ్రాహ్మణుడు (మోహన్ అఘాసే) అంటరాని కులానికి చెందినవా డి (ఓంపురి) శవాన్ని తాడు కట్టి లాక్కెళ్ళి