Menu

మీ ఊర్లో చలనచిత్రోత్సవం జరుగుతోందా?

పోయిన సంవత్సరం 24fps సైటు ద్వారా ప్రెస్ అక్రెడిటేషన్ పొంది లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నేను చాలానే సినిమాలు చూసాను. నవతరంగం సభ్యులు తాము వుంటూన్న పట్టణాల్లో ఏదైనా చిత్రోత్సవం జరుగుతుంటే నవతరంగం తరపున వారికి ప్రెస్ అక్రెడిటేషన్ సంపాదించే ప్రయత్నాలు చేస్తాము. కావున మీరు మీ పట్టణంలో జరుగుతున్న చిత్రోత్సవాంలో పాల్గొనదలచుకుంటే ఆయా వివరాలు తెలియచేయగలరని మనవి చేసుకుంటూ నేను పోయిన ఏడాది లండన్ చిత్రోత్సవంలో చూసిన సినిమాల వివరాలు ఈ క్రింద తెలియచేస్తున్నాను.

పదిహేను రోజులపాటు జరిగిన లండన్ చిత్రోత్సవంలో నేను హాజరయిన పదిరోజుల్ల్లో దాదాపు 35 పూర్తి స్థాయి చలన చిత్రాలు, 5 లఘు చిత్రాలు, ముగ్గురు దర్శకులతో ఇంటర్వ్యూలతో పాటు, చాలా మంది సినిమా ప్రేమికులను కలుసుకునే అదృష్టం ఈ చిత్రోత్సవం వల్ల నాకు దక్కింది. నేను ఇక్కడ చూసిన చిత్రాల వివరాలు.

  • Eastern Promises
  • 4 Months, 3 weeks and 2 days
  • California Dreaming
  • The Banishment
  • Hounds
  • Ploy
  • Frozen
  • The Last Lear
  • Four Women
  • Savages
  • Water Lillies
  • Voyeurs
  • Far North
  • La Zona
  • Juno
  • Darjeeling Limited
  • Night Train
  • Mister Lonely
  • Import/Export
  • Jelly Fish
  • Band’s visit
  • Persepolis
  • The Mourning Forest
  • El Otro
  • Chaos
  • Island of Lost Souls
  • I just didn’t do it
  • With your permission
  • Mahek
  • Killer of Sheep
  • El Bano Del Papa
  • Bad Habits
  • Secret Sunshine
  • No mercy for the rude
  • The Diving bell and the Butterfly

ఈ సినిమాలన్నింటిలో నాకు చాలా బాగా నచ్చిన సినిమాలు

  • 4 Months, 3 weeks and 2 days
  • California Dreaming
  • The Mourning Forest
  • El Otro
  • Frozen
  • Secret Sunshine
  • Ploy
  • Four Women
  • Persopolis
  • The Dining bell and the butterfly

నచ్చిన సినిమాలు

  • Band’s Visit
  • Jelly Fish
  • Mister Lonely
  • El Bano Del Papa
  • Import/Export

ఫర్వాలేదనిపించిన సినిమాలు

  • Eastern Promises
  • The banishment
  • Savages
  • Water Lillies
  • La Zona
  • I just didn’t do it
  • With your permission
  • Mahek
  • Bad Habits
  • Last Lear

ఇక మిగిలిన సినిమాలు నాకు పెద్దగా నచ్చలేదు.

మరీ Island of Lost Souls, Hounds, Voyeurs, Chaos లాంటి సినిమాలు నా సహనానికి పరీక్ష పెట్టాయి. ఇవి కాకుండా ఛాన్సు దొరికుంటే Lust-Caution, The Flight of the Red Balloon, I am not there, Shotgun Stories, Caramel, Garage, Tuya’s marriage, One Hundred nails, cargo 200, City of Men, The Secret of the Grain, Unrelated సినిమాలు కూడా చూసుండే వాడిని. మొత్తానికి 24fps పుణ్యామా అని ఒక్క వారం లోపల ప్రపంచం నలుమూలలనుండి వచ్చిన మంచి సినిమాలు చూసే అవకాశం కలగింది.

ఈ సంవత్సరం కూడా వీలయితే లండన్ చిత్రోత్సవంలో మరిన్ని సినిమాల చూసి ఆ వివరాలు అందచేస్తానని మనవిచేసుకుంటున్నాను.