Menu

Monthly Archive:: May 2008

జాన్ అబ్రహం-ఒక పరిచయం

సినిమా ఆయనకు పరిశ్రమా కాదు, వ్యాపారమూ కాదు. సినిమా ఆయనకు ఒక కళ….’ప్రజా కళ’. ఆ కళ కేవలం అధ్యయనం చేయడానికో, ఆనందించడానికో కాదు, ఆ కళ కేవలం అశేష ప్రజానీకం కోసం అట్టడుగున పడివున్న ప్రజల క్షేమం కోసం నిర్దేశించబడిందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆయన ఎక్కడి నుంచో ఆకాశం నుండి ఊడిపడ్డవాడు కాదు. ఆయన జనం నుంచి జనం కోసం వచ్చినవాడు. ఆయన జాన్ అబ్రహం. ఆయన విశ్వాసంలో కెమెరా అబద్ధం చెప్పదు.కెమెరా తన కళ్ళెదుట

పాండురంగడు

కథ:పాండురంగడు ఒక శృంగార పురుషుడు. పెళ్ళి మాటెత్తితే ఇంట్లోంచి పారిపోతానని ఇంట్లో వాళ్ళని బెదిరించి, కనిపించిన ఆడవాళ్ళతో సరసాలాడుతూ కనిపెంచిన వారిని ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తూ వుంటాడు. పాండురంగడి శృంగారా కార్యకలాపాలిలా జరుగుతుండగా ఒక రోజు శ్రీ కృష్ణునికి తీవ్రమైన తలనొప్పి వస్తుంది.ఎవరైనా భక్తుల పాదధూళి తోనే అది తగ్గుతుందని తెలిసి కృష్ణుని భక్తురాలైనా లక్ష్మి ఆ కార్యం కాస్తా నిర్వహించడంతో ఆమె భక్తికి మెచ్చిన కృష్ణుని భార్యలు ఆమెను చూసి ముచ్చటపడి ఆమెకు మంచి

మీ ఊర్లో చలనచిత్రోత్సవం జరుగుతోందా?

పోయిన సంవత్సరం 24fps సైటు ద్వారా ప్రెస్ అక్రెడిటేషన్ పొంది లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నేను చాలానే సినిమాలు చూసాను. నవతరంగం సభ్యులు తాము వుంటూన్న పట్టణాల్లో ఏదైనా చిత్రోత్సవం జరుగుతుంటే నవతరంగం తరపున వారికి ప్రెస్ అక్రెడిటేషన్ సంపాదించే ప్రయత్నాలు చేస్తాము. కావున మీరు మీ పట్టణంలో జరుగుతున్న చిత్రోత్సవాంలో పాల్గొనదలచుకుంటే ఆయా వివరాలు తెలియచేయగలరని మనవి చేసుకుంటూ నేను పోయిన ఏడాది లండన్ చిత్రోత్సవంలో చూసిన సినిమాల వివరాలు ఈ క్రింద తెలియచేస్తున్నాను.

నవతరంగం ఎప్పుడు? ఎలా?

కళ్ళముందే కాలం పరుగెడుతోంది. మనకోసం ఒక్క క్షణమైనా ఆగదని తెలిసిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి జీవితమంతా హడవుడి, గందరగోళం.కాసేపాగి ప్రపంచాన్ని ఆస్వాదిద్దామంటె ఈ బతుకు బాటలో వెనక్కిపడిపోతామేమోమోనని అనుమానం, భయం. క్షణాల్లో అమెరికాలో జరుగుతున్న విష్యాలను సైతం తెలుసుకోగలిగినంతగా కమ్యూనికేషన్ వ్యవ్యస్థ అబివృధ్ధి చెందినప్పటికీ పక్కింటివాడితో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేని దీనస్థితి మనది. దేనికీ టైము లేదు. ఉన్న టైములో ఏం చేస్తున్నామో తెలియదు. నెలకు మూడువేల జీతంతో జీవితాన్ని నెట్టుకొచ్చిన రోజులు పోయి ఇప్పుడు రోజుకు

‘పరుగు’ – ఒక సామాజిక విశ్లేషణ

ఇప్పటివరకూ ‘పరుగు’ సినిమా సమీక్షలు చాలానే చదవటం జరిగింది. కానీ ఇప్పుడే నేను సినిమా చూశా! నేను చదివిన సమీక్షలలో, “బొమ్మరిల్లు అంత బాగాలేదు” అనే తులనాత్మక జడ్జిమెంటో, లేక “పరుగు సినిమా స్పీడ్ తగ్గింది” అని సినిమా నడిపిన వేగం గురించో, మహా ఐతే “ఇది చిరంజీవి కూతిరి కథలా ఉంది” అనో సింపుల్గా తేల్చెయ్యడం జరిగింది. కానీ చూసిన వెంఠనే నా కనిపించిన మొదటి భావం “హమ్మయ్య మనుషులగురించి ఒక కమర్షియల్ హీరో సినిమా