Menu

Monthly Archive:: April 2008

వనజ చిత్ర దర్శకుడు రజనీశ్ తో ముఖాముఖి

Please tell us about yourself and your interest in making films. I was born in Chennai, but grew up in small town Andhra. After a B.Tech from IIT Mumbai in Electrical Engineering in 1984, and an MS from SUNY in 1986, I worked for several years as a Microprocessor Designer in California’s Silicon Valley before

3:10 టు యుమా – మరో సమీక్ష

ఎప్పటి నుంచో ఎంతో మంది “3:10 to Yuma” సినిమా గురించి చెబుతూనే ఉన్నారు, అద్భుతమయిన సినిమా అని. చూద్దామనుకుంటుంటే ఇన్నాళ్ళకు తీరింది. సినిమా నచ్చింది అన్నది అండర్ స్టేట్‌మెంటవుతుంది. చాలా బాగా నచ్చింది. ఇంతకీ నేను చూసింది ౨౦౦౭ లో విడుదలయిన సినిమా. ఇది ౧౯౫౭ లో విడుదలయిన పాత “3:10 to Yuma” కి రీమేకు. సినిమాకు హైలైటు “రసెల్ క్రో” (గ్లాడియేటరు చూసిన వారికి రసెల్ క్రో గురించి చెప్పక్కర్లేదనుకుంట.) టూకీగా సినిమా

Massey sahib

కధ(సంక్షిప్తంగా) : ఈ చిత్రం 1930ల కాలానికి సంభందించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో టైపిస్టుగా పనిచేసే ఫ్రాన్సిస్ మస్సెయ్ భారతీయుడు ఐనప్పటికీ బ్రిటీష్ జీవన శైలిని అనుకరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ అప్పులతో బాధపడే తన కష్టాలు కొత్తగా వచ్చే ఆఫీసర్ ఆడంతో పోతాయనుకుంటాడు. కానీ రోడ్ నిర్మాణమే ధ్యేయంగా పనిచేసే ఆడంకి సహకరించే క్రమంలో కొన్ని తప్పుడు లెక్కలు సృష్టించి పర్యావశానంగా ఉద్యోగాన్ని కోల్పోతాడు. కొన్నాళ్ళ తర్వాత కూలీలను తన తెలివితో పనికి ఒప్పించి రోడ్ నిర్మాణం

మిస్సమ్మ(1955)

తెలుగు చిత్ర సీమకి అద్భుతమైన ఆణిముత్యాలను అందించిన విజయ ప్రొడక్షన్స్ వారి వజ్ర పేటికలోని మరొక అపూర్వమైన మణిహారం మిస్సమ్మ. ఒక చిత్ర విజయాన్ని ఆ చిత్ర దర్శకుడి నైపుణ్యం కాని, నటీ నటులాద్భుత నటన కాని,వీనుల విందైన సంగీతం కాని, చక్కిలి గింతలు పెట్టే హాస్యం కాని, చక్కని కధా/కధనం కాని ప్రభావితం చేయవచ్చు. అన్ని రుచులు సమపాళ్ళల్లో మేళవించి,షడ్రుచశోభాయమానం గా విందు చేసే చిత్రాలు చాలా అరుదు. అటువంటి కోవలోకిచెందే అతి తక్కువ చిత్రాలలో

జల్సా

పవన కళ్యాణ్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన జల్సా మొత్తానికి ఇవాళ విడుదలయింది. దాదాపు రెండేళ్ళుపైనే నిర్మాణ కార్యక్రమంలో వున్న ఈ సినిమా అత్యధిక థియేటర్లలోవిడుదలవడం లాంటి ఎన్నో రికార్డులను నెలకొల్పింది. అసలే Q1 బ్యాడ్ గా వున్న తెలుగు సినిమా పరిశ్రమకు Q2 లో జల్సాతో పండగే అనుకున్నారు. మరి ఏమయింది? పండిందా లేదా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే! కథ: ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో, ఇలియానా హీరోయిన్, ముఖేష్ ఋషి