Menu

Monthly Archive:: April 2008

అంతర్జాలంలో ఎల్వీ ప్రసాద్

నవతరంగం లో ఈ నెల ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన శ్రీ ఎల్వీ ప్రసాద్ పై ఫోకస్ శీర్షిక లో  వీలైనంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఆయన గురించి ఒక పరిచయ వ్యాసం ప్రచురింపబడింది. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ సినిమా గురించి ఒక వ్యాసం కూడా ఈ శీర్షికలో పొందుపరచబడింది.ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు ముందు మరిన్ని వ్యాసాలు నవతరంగంలో ప్రచురించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవతరంగంలో మాత్రమే కాకుండా

తళుకు బెళుకులు కోరుతున్న మళయాల సినిమా

మన దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కళ లోపించిన సినిమాలు వస్తున్నా కేరళ లో మాత్రం కొద్దో గొప్పో మంచి సినిమాలు వస్తూ వుండేవి. ఈ మధ్య కాలంలో అక్కడి ప్రజలు కూడా బాగా మారిపోయారు. ఒకప్పుడు రియలిస్టిక్ సినిమాని ఎంతగానో ఆ దరించిన అక్కడి వాళ్ళు ఈ మధ్య తెలుగు తమిళం డబ్బింగ్ సినిమాలను ఆదరించడమే కాకుండా మలయాళం సినిమాల్లోనూ కమర్షియల్ హంగులు కోరుకుంటున్నారట. ఇదే విషయం గురించి వర్ణచిత్రం అనే వెబ్సైటు లో

యుమా కాదు…..

యుమా థుర్మాన్ అంటూ మన వారు పిలిచే ఆరడుగు ల సౌందర్య రాశి పేరు యుమా కాదు.ఉమా కరుణ థర్మన్.ఉమా తండ్రి టిబెటన్ బుద్ధిజంలో నిష్ణాతుడు,అంతేకాక,టిబెటన్ బౌద్ధ సంఘంలో బౌద్ధ మాంక్ స్థాయిని పొందిన మొట్టమొదటి పాశ్చాత్యుడు. కూతురికి మహామధ్యమ వాదం అనే అర్ధాన్నిచ్చే ఉమా అని,అలాగే దయకు మారు పేరుగా పెరగాలని కరుణ అని ప్రొఫెసర్ థర్మన్ పెద్దకూతురికి బౌద్ధసాహిత్యం ప్రకారంపేర్లు పెట్టుకున్నాడు. బాల్యంలో తరచూ భారత దేశాన్ని,దలైలామాను సందర్శిస్తూ గడిపిన ఉమ మనదేశమ్మీద అభిమానంతోనే

Women in Adoor Gopalakrishnan’s Cinema

Adoor Gopalakrishnan, a name parallel to the artistic cinema of India is a versatile film maker with different shades and his films are centered in Kerala and Malayalam life. He concerts on the Human and societal relationships. Since his first film ‘one’s own choice’ (Swayamvaram) to the latest film ‘four women’ (Naalu Pennungal), all his

ఆహ్వానం

యల్.వి.ప్రసాద్ గురించి తెలియని భారతీయ సినిమా ప్రేక్షకులు ఉండరని మా ప్రగాఢ విశ్వాసం.మామూలుగా కంటికి కనిపించని ఒక విత్తనం మర్రిమహావృక్షంగా మారిందంటే నమ్మని వారికి యల్.వి.ప్రసాద్ గారి జీవిత మహాప్రస్థానం ఒక సజీవ ఉదాహరణ.మొదటి హిందీ,తెలుగు,తమిళ టాకీ చిత్రాల్లో నటించిన ఏకైక వ్యక్తిగా ఘనతకెక్కటమే కాక,తను స్వయంగా ఒక సంస్థలా పరిణామం చెందిన గొప్ప వ్యక్తి ఆయన.ఆలంఆరా నుంచి అమావాస్యచంద్రుడు వరకూ ప్రసాద్ గారి జీవితమంతా భారతీయ చలన చిత్ర చరిత్రే.ఆ మహనీయుడి చిత్రాలనుంచి కొన్ని ఆణిముత్యాలను