Menu

తళుకు బెళుకులు కోరుతున్న మళయాల సినిమా

మన దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కళ లోపించిన సినిమాలు వస్తున్నా కేరళ లో మాత్రం కొద్దో గొప్పో మంచి సినిమాలు వస్తూ వుండేవి. ఈ మధ్య కాలంలో అక్కడి ప్రజలు కూడా బాగా మారిపోయారు. ఒకప్పుడు రియలిస్టిక్ సినిమాని ఎంతగానో ఆ దరించిన అక్కడి వాళ్ళు ఈ మధ్య తెలుగు తమిళం డబ్బింగ్ సినిమాలను ఆదరించడమే కాకుండా మలయాళం సినిమాల్లోనూ కమర్షియల్ హంగులు కోరుకుంటున్నారట.

ఇదే విషయం గురించి వర్ణచిత్రం అనే వెబ్సైటు లో “Can glossy songs help Malayalam Cinema?” అనే వ్యాసం ప్రచురితమైంది.

“Why is it that Tamil and Telugu dubbed films have taken Kerala by storm? It is only because of the way the songs are picturised and the glossy packaging. Similarly we are trying something that will attract our youth.”

పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి

One Response
  1. sathish April 12, 2008 /