Menu

Monthly Archive:: April 2008

జోకర్ గాడి ఫ్యాన్…! (రెండవ-ఆఖరి భాగం)

మొదటి భాగానికి వచ్చిన పరిశీలనల దృష్ట్యా, మొదట గా కాస్త ఉపోద్ఘాతం దంచేసి తరువాత రెండవభాగం లోకి దూకుదామని కాస్త స్వోత్కర్షని ఇక్కడ పొందుపరుస్తున్నా. ‘అప్రస్తుతం’ అనుకునేవారు, తరువాతి పేరా నుండీ చదవడం మొదలు పెట్టవచ్చు! “వివాహ భోజనంబు” గురించి లోతుగా చర్చించలేదని అసంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. నిజానికి నేను ఈ సినిమా గురించి రాసిన ఒకేఒక్క పేరాని చూసి, “ఈ సినిమా కి ఇంతేనా గౌరవమని” నా ఆత్మారాముడు అవహేళన చేస్తే, “ఇంకో పూర్తి వ్యాసం దీనిగురించి

నవతరంగానికి నాలుగు నెలలు

నూతనసంవత్సర శుభారంభ వేళ,మంచి సినిమాను ప్రోత్సహించండీ అంటూ అంతర్జాలంలో ఎగిసిన కెరటం నవతరంగం,పాలపొంగులా, అలా.. అలలా ఆరంభశూరత్వమే కాక కాలక్రమంలో అర్ధవంతమైన సమాచారనిలయం గా మారింది.గడచిన నాలుగు నెలలలో వందలవ్యాసాలూ,విశ్లేషణలూ,వ్యాఖ్యానాలతో చలనచిత్రప్రియులను అశేషంగా ఆకట్టుకుంటుంది నవతరంగం. జల్సా, గోదావరి లొ గూఫులు,మై డిన్నర్ విత్ ఆంద్రె ,తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!, నిండు మనిషి -శోభన్,Travellers and Magicians – భూటాన్, తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీడేస్ నిజంగానే వస్తున్నాయా?

Cannes-2008

వచ్చే నెల 14 నుంచి 25 వరకూ ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్న సినిమాల జాబితా ఈ రోజు విడుదలయింది. స్టీవెన్ స్పీల్‍బర్గ్, వుడీ ఆలెన్, స్టీవెన్ సోడర్‍బెర్గ్,క్లింట్ ఈస్ట్ వుడ్ లాంటి హాలీవుడ్ దర్శకుల చిత్రాలే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి వచ్చే ఎన్నో ఉత్తమ చలనచిత్రాలు ఇక్కడ ప్రదర్శితం కానున్నాయి. అలాగే వాంగ్ కర్ వాయ్,డేవిడ్ లించ్ రూపొందించిన చిత్రాలు కూడా ఈ చలనచిత్రోత్సవంలో అలరించనున్నాయి. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడనున్న సినిమాలకై

జోకర్ గాడి ఫ్యాన్…!(మొదటి భాగం)

కిట్టి గాడు, చిరు గాడు,బాలకిట్టి గాడు, వెంకి గాడు, నాగ్ ఫ్యాన్స్ అంటూ స్కూలు కాలేజిల్లోని విధ్యార్థులు గ్రూపులుపడటం, మన “సినిమాంధ్ర ప్రదేశ్” లో సర్వసాధారణ విషయం. ఇక బాలక్రిష్ణ,చిరంజీవి అభిమానుల వీరంగాలు జగద్విదితమే కదా! ఇలా సాగే ప్రహసనాల పరంపరల మధ్య, బహుశా స్కూల్లో అనుకుంటా, నా మిత్రులు కొందరు మన పిచ్చి గురించికూడా వాకబు చెయ్యడం జరిగింది. అప్పటి వరకూ వరుసపెట్టి సినిమాలు చూడ్డమే తప్ప అభిమానాలు, అందునా హీరో పట్ల అభిమానాల్ని గురించి

గరం-గరం

ఈ మధ్య నవతరంగంలో చాలా విషయాల గురించి వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. గతంలో నంద అవార్డుల గురించి, మారుతున్న తెలుగు సినిమా గురించి, గోదావరి లో గూఫుల గురించి, ఈ మధ్యనే జల్సా గురించి, పెద్దలు-ప్రేమలు-సినిమాల గురించి కామెంట్స్ రూపంలో సమస్య (సంగతి) ని చాలామంది తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి చర్చలో పాల్గొన్నారు. అయితే ఏదైనా సమస్య (సంగతి) ని ఇలా పోస్టుల్లో కామెంట్ల రూపంలో కాకుండా ఒక రచ్చబండలో చర్చించి, వీలైతే ఆ