చలనచిత్రాలలో చారిత్రాత్మిక సత్యాలు

యాహూ లో మొన్న పది హాలీవుడ్ చారిత్రాత్మిక చిత్రాలలో ఉన్న తప్పులు మీద ఒక వ్యాసం వచ్చింది. ఒక ఉదాహరణ:
Apocalypto

This one movie has given entire Anthropology departments migraines. Sure the Maya did have the odd human sacrifice but not to Kulkulkan, the Sun God, and only high-ranking captives taken in battle were killed. The conquistadors arriving at the end of the film made for unlikely saviors: an estimated 90% of indigenous American population was killed by smallpox from the infected Spanish pigs.

పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.

ఇలాంటి వ్యాసాలు మన భారతియ చిత్రాల మీద కూడా వస్తే బావుండు. మన నవతరంగంలోనే రాయవచ్చేమో?

–మంజుల

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

5 Comments to “చలనచిత్రాలలో చారిత్రాత్మిక సత్యాలు”

  • Apocalypto నాకు నచ్చని సినిమా, అందులో అస్సలు నచ్చనిది ఈ ముక్క..
    “conquistadors arriving at the end of the film made for unlikely saviors” చివరకు వాళ్ళని చంపినోడే వచ్చి వాళ్ళని రక్షించాడని చెప్పడం నిజంగా Gibson సిగ్గులేనితనం.

  • మంజుల గారు,చిన్న సవరణ,మీరు ప్రతిపాదించిన శీర్షిక కు హాలీవుడ్ అనో అంతర్జాతీయ చిత్రాలలో అని ఉంటే సమంజసమని నా భావన.తెలుగు,భారతీయ చారిత్ర్రాత్మక సినిమాలు అనే పదార్ధం ఒకటి వెలువడితేనే ఆవార్డులిచ్చేందుకు మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ గొంగట్లో వెంట్రుకలు ఎన్నని ఏరగలమంటారు?నిన్న ఆదివారం శ్రీరామదాసు అనే సినిమాను చూస్తున్నప్పుడు నాలో కలిగినభావాలకు అక్షరరూపమివ్వమటం కష్టమనిపిస్తుంది.ఈ లోపు మీరు ఈ ప్రతిపాదన చేశారు.

  • Some random thoughts, references …
    1. అలాంటి వ్యాసాలు భారతీయ చిత్రాల మీద కూడా వచ్చాయి. చివరకు మన తెలుగు సినిమాల మీద కూడా. ఒక మంచి ఉదాహరణ “అల్లూరి సీతారామరాజు” సినిమా పై. అదే సినిమాలోని చారిత్రక “వాస్తవాల” పట్ల కొన్నేళ్ళ క్రితం మేం ఒక తెలుగు e-groupలో మాట్లాడుకున్నాం.

    2. సిద్ధార్థ్ కాక్ 1980-81 ల్లో రెండేళ్ళపాటు Cinema Vision India అనే గొప్ప పత్రికను నడిపినప్పుడు దానిలో అవాస్తవికమైన సంగీతాన్ని గురించి ఒక మంచి వ్యాసం వచ్చింది. Mughal-e-Azam లాంటి సినిమాలో పాశ్చాత్య వాద్యాలను వాడటం లాంటి ఉదాహరణలతో.

    3. పోతే, చారిత్రక సినిమాలు, వాటిలోని సత్యాలు, అసత్యాలు, సంఘంపై వాటి ప్రభావం గురించి చాలానే వ్యాసాలు వచ్చాయి.

    ఇంటికి చేరిన తరువాత మరిన్ని వివరాలు/రిఫరెన్సులు …

    రిగార్డులతో,
    శ్రీనివాస్

  • Gibson ని మోన్న NPRలో(USలో ఒక రేడియో news channel) ఒక మతాధికారి అయిన Bible historian కూడా తిట్టిపోశాడు. Passion of the Christలో చూపించినట్టు Jews యేసుని అసహ్యించుకోలేదని, అతనిని చాలా ఆరాధించేవారని.
    ఇకపోతే మన చారిత్రాత్మిక చిత్రాలలో ఒక కొత్త low standard సృష్టించిన చిత్రం అశోక. బొబ్బిలి యుద్ధంలో చరిత్ర ఎంతవరకు నిజం?

  • శ్రీనివాస్ గారు,మీ వ్యాసపరంపర కోసం అందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories