Menu

Monthly Archive:: March 2008

షష్టిపూర్తి దాటినా సొగసు చెరగని – స్వర్గసీమ

నిర్మాణం: వాహినీ ఫిలింస్ కథ:చక్రపాణి స్క్రీన్‍ప్లే:బి.యెన్.రెడ్డి మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు,బాలాంత్రపు రజనీకాంతరావు ఫోటోగ్రఫీ:మార్కస్ బార్ట్లే ఎడిటింగ్:మణి నృత్య దర్శకుడు:వేదాంతం రాఘవయ్య కథాసంగ్రహం: వీధి భాగవతులతో తిరిగే సుబ్బి చాలా అందగత్తె. మంచి మాటకారి కూడా. జీవితంలో చాలా వేగంగా ఎదగాలనే తహతహ వున్నమనిషి. అందలాన్ని అందుకోవడంలో ఎటువంటి మార్గాన్ని తొక్కేందుకయినా వెరవని ఆడది. మగవాడిని తన స్వార్థానికి ఉపయోగించుకుని వదిలేయడంలో అందె వేసిన చెయ్యి. మూర్తి వివాహితుడు.భార్య కళ్యాణి, ఇద్దరు బిడ్డలతోఆనమ్దంగా కాపురం చేసుకుంటున్న

మూతబడ్డ స్టేజ్6

ఇది కాస్త బాధతో రాస్తున్నది.గతకొంత కాలంగా నన్ను, నాలాంటి లక్షలాదిమందిని ఉర్రూతలూగించిన స్టేజ్6.కాం ఫిబ్రవరి28నుంచి శాశ్వతంగా మూటపడింది.వేలాది సినిమాలు,లక్షలకొద్దీ వీడియోలతో,కళ్ళు చెదిరిపోయె నాణ్యతతో ఉచితంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన స్టేజ్6.కాం రకరకాల కారణాలతో తెర దించేసింది.నావరకూ నేను కొన్ని వందల సినిమాలు ఈ స్టేజ్6.కాం  పుణ్యమా అని చూడగలిగాను.మనకు ఇంకెక్కడా దొరకవూ అని నిర్ధారించుకున్న సిన్మాలు కూడా పైసా ఖర్చు కాకుండా మన ఇంట్లోబ్రహ్మాండమయిన క్వాలిటీతో చూడగల అవకాశాన్ని ఇక ముందు మనం కోల్పోయాం.స్టేజ్6.కాం  వారు

కమ్లి..బంజారా బతుకు చిత్రం

సినిమా:కమ్లి కాలం:2006 దర్శకత్వం:కె.ఎన్.టి.శాస్త్రి నిర్మాణం:హరిచరణ్ ప్రసాద్-సుకన్య దృశ్యం చాలా బలమైంది. వ్యక్తిని ప్రభావితం చేయగల శక్తి కలిగింది. అది సమాజస్థితికి నిలువుటద్దం అయినప్పుడు ఆలోచింపజేస్తుంది. ఒక్కోమారు కర్తవ్యానికి సైతం పురిగొల్పుతుంది. మనం తేరిపారచూడాలే గానీ ఇలాంటి దృశ్యాలు ఎటు చూస్తే అటు అగుపిస్తాయి. ఎన్నెన్నో వాస్తవాల్ని వెల్లడి చేస్తాయి. కానీ జీవితం తాలూకూ ఆ సాదా సీదా దృశ్యాలు మనల్ని అట్టే ఆకర్షించవు. వినోదాన్ని అందించవు. కాబట్టి దృశ్యాలతో కేవలం వ్యాపారమే చేయాలనుకునేవారికి సగటు ప్రజల ’జీవన