Menu

Monthly Archive:: March 2008

నిండు మనిషి శోభన్

ఇటీవల స్వర్గస్తులైన శోభన్ బాబు తన సుదీర్ఘ చలనచిత్రజీవితంలో అంతఃసంఘర్షణ,సామాజికనిబద్దత వాస్తవజీవితానికి దగ్గరగా నిలిచిన పాత్రల ద్వారా సాధారణప్రేక్షకులకు మాత్రమే కాక ఆనాటి విమర్శకులకూ అభిమాన నటుడయ్యారు.ఉదాహరణకు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బలిపీఠం.చావుకు చేరువౌతున్న బ్రాహ్మణవితంతువును పెళ్ళి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి,అపార్ధాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్ బాబు ను తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం.శోభన్ బాబు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చిత్రం వీరాభిమన్యు.భారతయుద్ధం నాటి యుద్ధవ్యూహాలను అధ్భుతంగా చిత్రించిన ఈ

గమ్యం

I watch Telugu films regularly. At times, I get vexed by the utter lack of craft and ignorance of fundamental concepts of fillm making in some Telugu films. On Saturday, I subjected myself to the torture of watching an abominable film called Operation Duryodhana, directed by పోసాని కృష్ణ మురళి, purportedly a senior, experienced screen writer.

Anthony Minghella(1954-2008)

అస్కారు అవార్డు గ్రహీత, ప్రముఖ బ్రిటిష్ సినిమా దర్శకుడు Anthony Mighella ఈ వారం లండన్ లో మరణించారు. ’Turly, Madly, Deeply’ చిత్రం ద్వారా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన Anthony Minghella గతంలో ‘English Patient’ సినిమాకి గానూ ఉత్తమ దర్శకునిగా ఆస్కారు అవార్డు అందుకున్నారు. ’English Patient’ అనే నవల ఆధారంగా నిర్మింపబడ్డ ఈ సినిమాకి ఒక ప్రత్యేకత వుంది. సాధారణంగా ఏదైనా ప్రఖ్యాతి గాంచిన నవల ఆధారంగా సినిమా నిర్మించినప్పుడు అది నవల

సూరజ్ కా సాత్వా: ఘోడా-సమీక్ష

శ్యాం బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో విభిన్న చలన చిత్రాల్లో ’సూరజ్ కా సాత్వా ఘోఢా’కు ఒక ప్రత్యేక స్థానం వుంది.కథా పరంగా శ్యాం బెనెగల్ చిత్రాలు అన్నీకూడా సమకాలీన సామాజిక పరిస్థుతులకు అద్దం పడుతున్నట్టే ఈ సినిమా కూడా ఉత్తర భారత దేశంలోని ఒక చిన్న పట్టణంలోని ప్రజల జీవితాల్ని మన కళ్లకు కట్టినట్టుగా దృశ్యీకరించినప్పటికీ ఈ సినిమాలోని వైవిధ్యం కథలో మాత్రమే కాకుండా కథనంలో కలిగి వుంటుంది. చెప్పుకోడానికి ఈ సినిమాలో మొత్తం మూడు

Ikiru ( to live )

కధగా చెప్పుకోవాల్సి వస్తే పబ్లిక్ సర్వీసు కమీషన్ లో ఒక సెక్షన్ కు చీఫ్ ఆఫీసర్ గా పని చేసే వటాంబేకు క్యాన్సర్ వచ్చి మరో ఆరు నెలల్లో మరణిస్తాడనే విషయం తెలుస్తుంది. ముప్పై సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసే వటాంబే వెనక్కి తిరిగి చూసుకొంటే తాను జీవితంలో అనుభవించింది ఏమీ కనిపించదు. ఉద్యోగానికి సంభందించిన హడావుడిలో తనకంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుక్కీ, తనకీ మధ్య పెరిగిన దూరాన్ని తలచుకోని కుమిలిపోతుంటాడు. ఈ