Menu

Monthly Archive:: March 2008

నేటి సమాజానికి బి.యన్. జీవిత సందేశం

చలనచిత్రాలకు సామాజిక బాధ్యత ఉన్నదని గ్రహించి, తమ చలనచిత్రాల ద్వారా ప్రేక్షకుల ఉత్తమాభి రుచులను, లలితకళాసక్తిని పెంపొందించి, సంఘంలో ఉన్న దుష్టసంప్రదాయాలకు, ఆవాంఛనీయ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచిన కొద్దిమంది తెలుగు దర్శకుల్లో బి.యన్.రెడ్డి అగ్రగణ్యులు. చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీత, సాహిత్య శిల్పాది లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. అయిదేళ్ళ పిల్లలనుండి వృద్ధుల వరకు, పామరులనుండి పండితులవరకు, మనదేశంలోని అన్ని తరగతుల కుటుంబాలకు అతితక్కువ

జమన్ – ఉత్తమ సినిమా ప్రపంచం

నేషనల్ ఫిల్మ్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ (NFDC)గురించి మీరు విన్నారా? మన దేశంలోని అత్యుత్తమ చిత్రాలు లిస్టు చేస్తే అందులో కనీసం పాతిక శాతమైనా ఈ సంస్థ నిర్మించిన చిత్రాలుంటాయని నాకనిపిస్తుంది. సత్యజిత్ రే, శ్యాం బెనగల్, సయీద్ మీర్జా లాంటి అత్యుత్తమ సినిమా దర్శకులచే సినిమాలు నిర్మింపజేసిన ఘనత ఈ సంస్థకు వుంది. మన కమ్ముల శేఖరుని సినిమా ఆనంద్ కి కూడా ఈ సంస్థే సగం నిర్మాణ వ్యయం అందచేసింది.అంతేకాదు ఆసక్తి వున్న దర్శకులకు ఈ

భలే పాప (1971)

ఆ మధ్య ఓరోజు “భలే పాప” అన్న సినిమా వచ్చింది తేజ టీవీలో. నిజానికి, ముందుగానే చెప్పేసుకుంటున్నాను – నేను సినిమాని పూర్తిగా చూడలేదు. టీవీ ఉన్న గదిలోకి వస్తూ పోతూ చూసాను. కానీ, ఈ సినిమా గురించి రాయకుండా ఉండలేక, రాసున్నాను. కథ విషయానికొస్తే, కె.ఆర్.విజయ, హరనాథ్ ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు. హరనాథ్ మోసగాడు, దొంగ కూడా. కె.ఆర్.విజయ ని మోసం చేసి వెళ్ళిపోతాడు. బేబీ రాణి వీళ్ళిద్దరి సంతానం. కె.ఆర్.విజయ కి ఉన్న కాస్త బంధుగణం

శోభన్ బాబు – అశృనివాళి

నేను చెప్పేది ముప్పై ఏళ్ళ క్రింది అనుభవం. ఎందరో సినిమా నటులున్నా కూడా శోభన్ బాబుగారితో మాత్రం చాలా ఆత్మీయమైన బంధం ఉండేది. మా నాన్నగారి స్నేహితుడు సినిమా ఫీల్డ్ లో ఉండేవారు. ఆయన్ అప్పుడప్పుడు సినిమా యాక్టర్లను మా ఇంటికి భోజనానికి తీసుకువచ్చేవారు. కాని శోభన్ బాబు గారు మాత్రం సుమారు ఐదారుసార్లు వచ్చారు మా ఇంటికి. ఆయన వచ్చారంటే చాలు మా ఇంటి ముందు వందల మండి గుమిగూడేవారు ఆయనను చూడడానికి. మా ఇంటిని

చలనచిత్రాలలో చారిత్రాత్మిక సత్యాలు

యాహూ లో మొన్న పది హాలీవుడ్ చారిత్రాత్మిక చిత్రాలలో ఉన్న తప్పులు మీద ఒక వ్యాసం వచ్చింది. ఒక ఉదాహరణ: Apocalypto This one movie has given entire Anthropology departments migraines. Sure the Maya did have the odd human sacrifice but not to Kulkulkan, the Sun God, and only high-ranking captives taken in battle were killed. The conquistadors arriving at the