Comments on: అమెరికన్ బ్యూటీలో అందమెంత ?

By: naresh
@నిజంగా చాలా అమెరికా జీవితాలు ఇంతా చెండాలంగానూ వుంటాయి. don’t agree and we should not generalize on any group of people country/religion/…etc

By: KillBill
I don’t agree with what u have said about Oscars.

Most of the voters are way better than us in understanding films

than us.

‘Oscars’ is not a market trick.

By: KillBill
Mana jeevithalu antakante goppagaa em levu. ( Aa vishayamlo kakapoyina vere vishayallo).

kaakapote,vaallaki aa nijaanni oppukune dhairyam undi,manollaki(esp. directors) ki ledu.

By: రాకేశ్వర రావు
@ కాంతు గారు,

ఇఱవై ఒకటి కన్నా కాస్త ఎక్కువ అనగా,

ఇఱవై ఒకటి కన్నా ఒక యాభై నెలలకన్నా ‘ఇంకాస్త’ ఎక్కువ అని.

(Friends లో ఒక జోకు వుంటుంది అందులో మానికాని ఎవరో వయస్సు అడిగితే, ఎన్నో ఏళ్ళ పదమూడు నెలలు అని చెబుతుంది. ఇది కూడా అలాంటిదే.)

By: Kanth
రాకేశ్వర రావు గారి ఉవాచ:

“నేనూ దీన్ని ౨౦౦౦లో చూసాను థియేటర్లో మఱీను. అప్పుడు నా వయస్సు పదిహేడో, పద్దెనిమిదో.”

“కానీ నిన్న రాత్రి ఈ సినిమాని మరల చూసాను. ఈ సారి వయస్సు నాది ఇఱవై ఒకటి కన్నా కాస్త ఎక్కువ”

రాకేశ్వర రావు గారూ, ఇలా అడుగుతున్నందుకు క్షమించండి. మీరు, గణితం రాని/వయసు తెలియని ఒక తెలుగు సినిమా హీరోయినా?

By: lalitha
రాకేశ్వర రావు,

మీది జబ్బు అని నేననలేదు. అది జబ్బు కాదు.

రెండు విపరీతాలనూ తాక గల మీరు మీదైన సమతూకాన్ని కనుక్కుని మీ లోకాన్ని మలచుకోవాలని ఆశీస్సులు.

సరేనా?

By: రాకేశ్వర రావు
@ లలిత గారు

నా (మా) జబ్బు మీరు బాగా పసిగట్టినట్టున్నారు. దానికి మీ దగ్గర విఱుగుడు కూడా ఉంటే దయచేసి చెప్పగలరు

By: lalitha
నమ్మగలరా, ఈ సినిమా పై సమీక్ష అని చూడగానే ఎవరు రాసి ఉంటారో ఊహించాను.

నేనీ సినిమా చూడ లేదు కాని, అది దేని గురించో కాస్త తెలుసు.

మీ విశ్లేషణ చాలా బాగుంది.

ఈ మధ్య బ్లాగరులలో ముగ్గురి ఆలోచనలను గమనించడం నాకు ఆసక్తికరంగా ఉంటోంది:

రాకేశ్వర రావు, నవీన్, ఫణి (కలం కలలు).

I see almost extreme idealism along with almost the same extreme awareness of reality in all these guys. That’s the feeling I am getting and it’s not a judgement of any sorts.

I felt like expressing that.

Best wishes to you all.

By: Kiran
@ రాకేశ్

నాకు ఆ ముక్క ఒక్కటే నచ్చింది అనటం లేదు. ఆ డైలాగ్ నుంచి, మన వాడి ప్రాణం పోయే వరకు ఉన్న డైలాగ్ ఇష్టం అని అంటున్నా. అందుకే కదా అక్కడ చుక్కలు పెట్టాను   .

By: రాకేశ్వర రావు
@కొత్త పాళీ,

జనరల్ పాత్రకు కూడా స్వలింగసంపర్క చరిత్ర వుందంట, అసలు స్కిరిప్టులో. అది మనం ఎలాగూ ఊహించుకోవచ్చు, గరాజ్ లో లెస్టర్ తో సీను చూశాక.

ఈ విషయం కొంత ఆ పాత్రను క్లిష్టం చేసేస్తుంది కానీ, లేకుంటే, ఆయని పాత్ర చాలా నిధానమైనది, చాలా తేలికగా ఊహించుకోదగ్గది.

ఇక లెస్టర్ నేను చనిపోబోతున్నాను అని రెండు సార్లు గుర్తుచేస్తాడు సినిమా మధ్యలో. దానికి అర్థం సినిమా దాని గుఱించి కాదు అని ప్రేక్షకులకు ముందే చెప్పడం అని నాకు అనిపించింది.

లెస్టర్ మంచివాడు అని నాకు సినిమా అంతటా అనిపించింది. కాబట్టి నాకు వ్యామోహం తొలగిపోవడం సహజంగానే అనిపించింది.

సినిమాని ఇంకొద్దిగా డీటెయిల్డుగా తీయవచ్చు, కానీ పొడుగు పెంచడం ఇష్టంలేక చేయలేదేమో..

మనలో మన మాట, ఇప్పటికే టపా వేయడానికి నాలుగేసి గంటలు పడుతుంది. అయినా నాకేంటో అచ్చుతప్పులు కనిపించట్లేదు. ఇప్పుడు మీరు చెప్పాక ఒక ఆఱో ఎన్నో తటస్తించాయి, అంత కన్నా ఎక్కువ కనిపించట్లేదు నాకు. ఏదోటి చేయాలి దీనిగుఱించి.