Menu

Monthly Archive:: March 2008

అమెరికన్ బ్యూటీలో అందమెంత ?

ఏఁడు – ౧౯౯౯ దేశం – అమెరికా సంయుక్త రాష్ట్రాలు భాష – ఆంగ్లం అమెరికన్ బ్యూటి సినిమా గుఱించి అందరూ వినేవుంటారు. చాలా మంచి సినిమా అని నేనంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. ఆస్కారు వచ్చేంత ఆస్కారం వుందా అనిపించే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఐదు వచ్చాయి ౨౦౦౦లోఁ. ఉత్తమనటుడు, ఉత్తమదర్శకుడు, ఉత్తమ చిత్రీకరణ, ఉత్తమ సంభాషణలతో సహా ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది !! సినిమా పేరువచ్చేసి అమెరికా అందం. అంటే ఈ సినిమాలో అమెరికా

ఇజాజత్(అనుమతి)

కాలం:1985 భాష:హింది దర్శకుడు:గుల్జార్ నటులు: నసీరుద్దిన్ షా, రేఖ, అనురాధ పటేల్ మీరు ఏ గుల్జార్ అభిమానిని అయినా మీకు చాల నచ్చిన చిత్రం ఎమిటి అని అడిగితే ఎక్కువగా వచ్చే సమాధానం ఇజాజత్. నేను ఈ చిత్రం మొట్టమొదట కాలేజిలో ఉన్నప్పుడు చూసాను. అప్పుడు చిత్రం బావుంది అని మాత్రం అనుకున్నాను. తర్వాత మళ్ళి మూడెళ్ళ క్రితం చూసాను. అప్పుడు ఈ చిత్రం ఒక కళాఖండం అనిపించింది. కధ: దీనికి ఆధారం ఒక బెంగాలీ కధ.

3:10 టు యుమా – సమీక్ష

కథ:Ben Wade(రస్సెల్ క్రౌ) అనే గజ దొంగ దాదాపు ఇరవై కి పైగా దోపీడీలు చేసి పరారీలో వుంటాడు. మరో కొత్త దోపిడీ ప్రయత్నంలో అనుకోని పరిథితుల్లో ఒక మూరమూల ప్రాంతంలో దొరికిపోతాడు. అతన్ని బంధించి చట్టానికి అప్పచెప్పాలంటే రెండు రోజులు గుర్రాల పై ప్రయాణం చేసి కంటెనెషెన్ పట్టణం చేరుకుని అక్కడ 3:10 గంటలకి Yuma బయల్దేరి వెళ్ళే రైలులో అతన్ని ఎక్కించాలి. క్షణంలో తుపాకీ గుళ్ళ వర్షం కురిపించగల Ben Wade ని రెండు