తెలుగు సినిమా-Myth and the Reality

ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల గురించి అందులో తనకి నచ్చిన నచ్చని అంశాల గురించి శ్రవణ్ తన బ్లాగు శ్రావణం లో ఇలా అంటున్నారు.

“సిరా” లాంటి సినిమా కిచ్చే విలువ ఎలాగూ ఇస్తాం, కాని అన్ని సినిమాల్నీ ఇట్టా తీస్తే సినిమా(మనకి సంబంధించి నంత వరకూ) కి వున్న basic purpose అయినటువంటి ఎంటర్తైన్మెంట్ మిస్ అయిపొతాముకదా! అయినా మంచి సినిమాలు రావట్లేదని ఎవెరన్నారూ…”బొమ్మరిల్లు” నచ్చని తెలుగువాళ్ళు ఉంటారా(60 దాటని వాళ్ళు). అయినా ఓ కత్తిలాంటి ఆర్ట్ మూవీ చూడ్డానికి థియేటర్ దాకా వెళ్ళి డబ్బులు ఖర్చుపెట్టి, ఏడ్చి రావాలా? మీలో యెవరైనా “గాంగ్‌లీడర్” గానీ “రౌడీ అల్లుడు” లేదా “ఘరానా మొగుడు” రిలీజ్ అయినప్పుడు 20,25 ఎళ్ళ వయస్సు లోపు ఉండి ఉంటే ఆ సినిమాలు ఎంజాయ్ చెయ్యలేపొయ్యుంటే చెప్పండి. “గాయం” లాంటి మాంఛి మాస్ సినిమాల్తో ఏంటి ప్రొబ్లెం.  ఎటొచ్చీ, ప్రాబ్లెం “అరుణ్ పాండ్యన్” రొటీన్ మెట్ట యాక్షన్ సినిమాలనీ “గాయం” లాంటి మాస్ మసాలా సినిమాల్నీ ఒకేగాట కట్టెయ్యటంతోనే.

ఈ వ్యాసం పూర్తిగా ఇక్కడ చదవొచ్చు.

Filed Under: లంకెలు

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.