Menu

Monthly Archive:: February 2008

గాన గంధర్వుడి గానవర్షం

మూడున్నరదాటి పదినిముషాలైనా బస్సు ఇంకా కదలలేదు. వేడిగానేకాదు ఉక్కగా కూడా ఉంది లోపల. ఫిబ్రవరి వచ్చింది కదా మా ఊరికి వేసవి వచ్చేసింది అనుకున్నాను. ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని ఎఫ్ఫెమ్ రేడియో వినడం మొదలుపెట్టా. “…బాలసుబ్రహ్మణ్యం” అన్నది మాత్రం అర్ధమైంది, ఆ రేడియోజాకీ మాటల్లో. బాలుగారి గాత్రం వినబడడం మొదలైంది. సన్నగా ఏదో రాగాలాపన మొదలైంది. మనస్సులో కాస్త ఉత్సాహం కూడా. పాట మొదలయ్యేప్పటికి బస్సుకూడా కదిలింది. “ఉమండు ఘుమండు ఘన్ గర్‌జే…” అంటూ హిందీలో సాగుతోంది

Citizens and Subjects of Telugu Cinema

Political activists, civil liberties groups and academics have pointed out that while in theory every member of the general population is a citizen—with inalienable rights—in practice rights are available only to a small section of the society. We witness a situation in which a majority of the population is unable to exercise most rights ‘naturally’

రాజేశ్ టచ్‍రివర్ – “అనామిక” చిత్ర దర్శకుడి పరిచయం

పేరు: రాజేష్ టచ్ రివర్ పుట్టింది పెరిగింది: కేరళ లోని ఒక గ్రామం చదువు: త్రివేండ్రం స్కూల్ ఆఫ్ డ్రామా లో డైరక్షన్/డిజైన్ లో డిగ్రీ, జికా స్కూల్ ఆఫ్ యానిమేషన్ లో డిప్లొమా మొదటి అడుగు: చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి కారణంగా,నా డిగ్రీ అయ్యాక సినీ రంగంలోకి నా మొదటి అడుగు వేసాను. మిత్రుల సహాయంతో ఒక లఘు చిత్రం నిర్మించి, దర్శకత్వం వహించాను. ఆ సినిమా అప్పట్లో కొన్ని అవార్డులు కూడా గెలుచుకుంది.

వేమగిరి – “రాళ్ళు” చిత్ర దర్శకుడి పరిచయం

పేరు:వేమ వెంకట గిరి వర ప్రసాద్ పుట్టింది పెరిగింది:గేటు గట్టు పాళెం, నందనవనం, ప్రకాశం జిల్లా చదువు: ఇంటర్ వరకూ ప్రకాశం జిల్లాలో, డిప్లొమో : పాడేరు, విశాఖ జిల్లా, డిగ్రీ: కావలి సినిమాలపై ఆసక్తి: నాకు చిన్ననాటినుంచీ నాటకాల పై ఆసక్తి. ఊర్లో పెద్దలు ప్రదర్శించే నాటకాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడిని. కొన్నాళ్ళకు వాళ్ళు నాట్కాలు వేయడం మానేసాక స్వంతంగా నాటక రచన చేసి ప్రదర్శించడం మొదలుపెట్టాను.పై చదువుల కోసం ఊరు వదిలి వెళ్ళినా నాటకాన్ని మాత్రం