Menu

Monthly Archive:: February 2008

నేను విన్న మన పాటలు

గమనిక: ఈ అభిప్రాయాలు నేను నాకు తెలిసినంతలో గమనించినంతలో కలిగినవి మాత్రమే. వీటిలో పొరపాట్లు కూడా ఉండవచ్చు…బహుశా కాలం గడిచే కొద్దీ (rather, వయసయ్యే కొద్దీ) ఇక్కడన్న అభిప్రాయాలు మారొచ్చు కూడా. కనుక, ఇలా నాలుగు భాగాలు ఎలా చేస్తారు మీరు? నువ్వెవరు చెయ్యడానికి? వంటి ప్రశ్నలేస్తే జవాబులకోసం ఎదురుచూడొద్దని మనవి చేసుకుంటూన్నా. ఇక నా క్లాసిఫికేషన్ కి ప్రాతిపదిక అంటారా – నేను చూసిన సినిమాలలో పాత-కొత్త అని నేను ఎలా అర్థం చేసుకున్నానో అదే

కరీంనగర్ చలనచిత్రోత్సవం

రెండవ జాతీయ చలనచిత్రోత్సవం కరీంనగర్ లో  రేపట్నుంచి మొదలు కానుంది. అసలు కరీంనగర్ లాంటి నాన్ మెట్రో సిటి లో ఒక ఫిల్మ్ క్లబ్ వుండడం,వాళ్ళు ఒక పూర్తి స్థాయి చలనచిత్రోత్సవం జరపడం చాలా సంతోషంగా వుంది. కరీంనగర్ లో ఇలాంటి ప్రయత్నం జరగడం వెనుక చాలా మంది సినీ ప్రేమికులే వున్నారు. వారిలో ముఖ్యుడు శ్రీ వారాల ఆనంద్. ఈయన కరీంనగర్ ప్రజలకు మేలైన సినిమాలను పరిచయం చేసే ప్రయత్నంలో ఈఫిల్మ్ క్లబ్ ఏర్పడింది. కరీంనగర్

అంతర్జాలంలో బి యెన్ రెడ్డి

ఈ నెల ఫోకస్ విభాగంలో బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి గురించిన సమాచారం అందించాలన్న ప్రయత్నం మొదలుపెట్టాము. ఈ నెలలో సాధ్యమైనంత సమాచారం సమకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాము. ఒక వేళ వీలు కాకపోతే రాబోయే రోజుల్లో కూడా బి యెన్ రెడ్డి సినిమాల గురించి, ఆయన గురించి వ్యాసాలు ప్రచురించే ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే ’కథను గాలికొదిలేసిన తెలుగు సినిమా’ అనే వ్యాసంలో రాజేంద్ర గారు బి యెన్ రెడ్డి గారి ఆలోచనలను పంచుకున్నారు. బియెన్ గురించి అంతర్జాలంలోనూ

The cup

సినిమా: The Cup దర్శకత్వం:Khyentse Norbu దేశం:ఇండియా/భూటాన్/టిబెట్ సంవత్సరం:1999 అవార్డులు: — Official Selection Directors Fortnight Cannes Film Festival — Official Selection Hong Kong International Film Festival — Winner FIPRESCI PRIZE Pusan International Film Festival — Official Selection Toronto Film Festival — Official Selection International Buddhist Film Festival కథ: అది 1998 వ సంవత్సరం. ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫీవర్

The Accused-నిందుతులు

ఈ చిత్రం 1988లొ విడుదల అయ్యింది. జోడి ఫొస్టెర్ కి మొట్టమొదట ఆస్కర్ తెచ్చిపెట్టిన చిత్రం ఇది. ఈ చిత్రం అప్పుడు చాల వివాదాస్పదం అయింది. దానికి కారణం కధావస్తువు. Sarah Tobais ఒక రాత్రి ఒక చవకబారు బార్లొ సాముహిక బలాత్కారానికి గురి అవుతుంది. ఆమే నేరస్తులని గుర్తుపట్టినా వాళ్ళని తొమ్మిది నెలల శిక్షతో వదిలేస్తారు. కారణం ఆమె ఆరొజు గంజాయి తాగిఉండడం, వస్త్రధారణ ఇంకా ప్రవర్తన మూలంగా కేసు గెలవరని నేరస్తులతో ఒప్పందానికి వస్తారు.