Menu

Monthly Archive:: February 2008

జోధ అక్బర్ – మరో సమీక్ష

జోధ అక్బర్ చివర్లో, అంటే మూడు గంటలకుపైగా ఓపిగ్గా కూర్చున్న తర్వాతన్నమాట, అమితాబ్ కంఠం మనకి మళ్ళీ వినిపిస్తుంది, మనము చూసినది చరిత్ర పుటల్లో మరుగైపోయిన ప్రేమగాధ అని చెపుతుంది. అది వినగానే నాకు ఇంకో చిత్రంలో మూడుగంటన్నరల తర్వాత అదే గొంతు చెప్పన అలాంటి మాటలే గుర్తుకువచ్చాయి. మీరు ఊహించినట్టే అది లగాన్ లో భువనుడి గురించి. రెంటికీ తేడా ఏమిటంటే, భువనుడి కధ ముమ్మాటికి కల్పితమని తెలుసు, అందువల్ల మనమంతా నిజానజాలు గాలికొదిలి అతడి

కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు

కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు న చిత్రోత్సవాల నిర్వహణ  గురించి మాట్లాడుతూ “ఉత్తమ విలువలు కలిగిన సినిమాలు ప్రదర్శించడం.ఔత్సాహికుల్ని ప్రోత్సాహించదం సాంస్కృతిక బాధ్యత” అని ప్రముఖ దర్శకులు బి.నరసింగ రావు అన్నారు.కరీంనగర్ చిత్రోత్సవాన్ని అయన ప్రారంభిచారు.మహానగరాలకు దూరంగా నాన్ మెట్రొ నగరంలొ చిత్రొత్సవం జరగడం ముదావాహం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ముఖ్య అతిథి జిల్లా  కలెక్టర్ యం. వి. సత్యనారాయణ ఫిల్మ్ సొసైటి వెబ్సైట్ ప్రారంభించారు.ఫిలింభవన్ కు ఎ సి వసతి కల్పిస్తామని చెప్పారు

జోధా అక్బర్-సమీక్ష

ఈ సంవత్సరంలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో జోధా అక్బర్ ఒకటి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా జోధాబాయి-అక్బర్ కాంట్రవర్శీ గురించి చెప్పుకోవాలి. అసలు జోధాభాయ్ అనే ఆవిడ అసలు లేదు అదంతా కట్టుకథ అని కొంతమంది, కాదు ఆమె వుంది కానీ ఆమె అక్బర్ భార్య కాదు కోడలు అని కొంతమంది వాదన. ఈ గొడవంతా నాకెందుకని అశుతోష్ ముందుగా సబ్-టైటిల్ వేసి అక్బర్ కి ఒక రాజపుట్ వనితతో పెళ్ళయిన మాట

తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!

ఉపోద్ఘాతోపోద్ఘాతము ఈ టపా నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఈ టాపా ఎంత హిట్టైయ్యిందంటే, ఇది చూసి ‘నవతరంగం వేంకట్’ గారు నాకు నవతరంగంలో వ్రాయడానికి అవకాశం ఇచ్చారు. హాస్యాన్ని ప్రక్కన పెడితే, నేను అప్పట్లో అమెరికా నుండి తిఱిగి వచ్చాక తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్న కాలంలో వ్రాసిన టపా ఇది. అసలు వ్రాసింది ౧౬-౦౯-౨౦౦౭, అప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాలు మారవచ్చు. కానీ నేను ఎటువంటి మార్పులూ చేయకుండా యథాతథం ఇక్కడ ప్రచురిస్తున్నా.