Menu

Monthly Archive:: February 2008

కరీంనగర్ చిత్రోత్సవం – రిపోర్ట్

వ్యాపార రంగానికి దూరంగా సామాజికతకు, సమ్స్యలకు అద్దంపడుతూ మానవ జీవన చిత్రాలను విలక్షణంగా ఆవిష్కరించిన 84 లఘు మరియు డాక్యుమెంటరీ సినిమాలతో కూడిన ద్వితీయ జాతీయ చిత్రోత్సవం మహానగరాలకు దూరంగా కరీంనగర్ లో నిర్వహించబడి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది, ఆలోచింపజేసింది. జాతీయవేడుకగా నిర్వహించిన ఈ చిత్రోత్సవం కొత్త దర్శకులకు వేదికగా కూడా నిలిచింది. ఉత్తమ డాక్యుమెంటరీలకు వేదికగా కరీంనగర్ ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న జాతీయ షార్ట్ మరియు డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివలకు ఇది రెండవ ఎడిషన్. గత

తెలుగు సినిమా-Myth and the Reality

ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల గురించి అందులో తనకి నచ్చిన నచ్చని అంశాల గురించి శ్రవణ్ తన బ్లాగు శ్రావణం లో ఇలా అంటున్నారు. “సిరా” లాంటి సినిమా కిచ్చే విలువ ఎలాగూ ఇస్తాం, కాని అన్ని సినిమాల్నీ ఇట్టా తీస్తే సినిమా(మనకి సంబంధించి నంత వరకూ) కి వున్న basic purpose అయినటువంటి ఎంటర్తైన్మెంట్ మిస్ అయిపొతాముకదా! అయినా మంచి సినిమాలు రావట్లేదని ఎవెరన్నారూ…”బొమ్మరిల్లు” నచ్చని తెలుగువాళ్ళు ఉంటారా(60 దాటని వాళ్ళు). అయినా ఓ కత్తిలాంటి

అస్కార్ అవార్డులు: నా అంచనాలు

ఇంకో రెండు రోజుల్లో అస్కారు అవార్డులు ప్రకటించేస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డులు ఎవరికి దక్కచ్చో అన్న విషయం మీద నేను చేసిన ప్రిడిక్షన్. ఉత్తమ నటుడు(Daniel Day-Lewis) ఈ విభాగంలో Geroge Clooney, Daniel Day-Lewis, Johnny Depp, Tommy Lee Jones మరియు Viggo Mortensen లు వున్నారు. ఈ విభాగంలో అవార్డు Daniel Day-Lewis కే లభిస్తుందని నాకనిపిస్తుంది. Michael Clayton సినిమాలో George Clooney అతని మిగతా సినిమాలకంటే బాగానే చేసాడు.

The man from earth (2007)

ఇది 2007 లోనే వచ్చిన సినిమా అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది ఇంకా. అంత లో-ప్రొఫైల్ గా వచ్చి వెళ్ళినట్లు ఉంది. ఇండీ ఫిలిం అంటారట ఈ సినిమా వంటి వాటిని. అదే – ఇండిపెండెంట్ ఫిలిం అని. హాలీవుడ్ స్టూడియో సిస్టం తో సంబంధం లేకుండా నిర్మించిన చిత్రాలని అలా పిలుస్తారంట.ఇవి మామూలు కమర్షియల్ చిత్రాల్లా కాకుండా కాస్త భిన్నంగా ఉండే చిత్రాలు కూడా అని చదివాను. ఇక విషయానికొస్తే, మేన్ ఫ్రం ఎర్త్ (భూమికి

తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా?

ఉపోద్ఘాతోపోద్ఘాతము దీని ముందు భాగం లానే ఈ టపా సైతం నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఇది చదివే ముందు ఆ ఒకటవ భాగాన్ని చదివితే చాలా మంచిది. తెలుగు సినిమా పరిస్థుతుల పై నేను వ్రాసిన టపద్వయంలో రెండవది ఇది. అసులు టపా వేసిన తారీఖు ౨౧-౦౯-౨౦౦౭. అప్పటికి హ్యాపీడేస్ ఇంకా వ్రాలేదు అని గుర్తు పెట్టుకోగలరు. దీనికి పొడిగింతగా ఇంతకు ముందు వ్రాయని మూడవ భాగం కూడా త్వరలో వీలును బట్టి వ్రాయ