Menu

పొద్దులో ’నవతరంగం’ గురించి

గతంలో అంతర్జాలంలోని తెలుగు బ్లాగులు, బ్లాగర్లను పరిచయం చేసిన ప్రముఖ అంతర్జాల పత్రిక ’పొద్దు’, ఈ నెల అంతర్జాలంలోని తెలుగు పత్రికలను పరిచయం చేస్తూ ఒక వ్యాసం ప్రచురించింది.ఈ వ్యాసంలో ‘నవతరంగం’ గురించిన ప్రస్తావనకు రావడం ఆనందంగా వుంది.

నవతరంగం, అంతర్జాలంలో వస్తున్న మార్పులని తనకనుగుణంగా మార్చుకొన్న మొదటి పత్రిక. ఇక్కడ, సాంప్రదాయక పద్ధతిలో సంపాదక వర్గం పని చెయ్యదు. సినిమా పట్ల ఉత్సాహం, అవగాహన, రాయగల నేర్పు ఉన్న రచయితలకి, నవతరంగం నేరుగా – తమ రచనలని, ప్రచురించుకొనే సౌకర్యం కలిగిస్తోంది. ఇది ఓ కొత్త ప్రయోగం.

పూర్తి వ్యాసం ఇక్కడ చదవొచ్చు