Comments on: Color of Paradise

By: kalpana
naaku kooda colors of paradise, childrens of heaven chala chala baaga nachhayi. streelu, pillala drukkonam nunchi tese irani cinemalu choodatam manchi anubhooti.

kalpana

By: ప్రసాద్ సామంతపూడి
The color of paradise is one of my favorite movies.

ఈ సినిమా చూసి చాలా కాలం అయింది. కాని ఈ సినిమా కలిగించిన అనుభూతి ఇంకా నాతోనే ఉంది.

By: రాజేంద్ర
“ప్రకృతి శబ్దాలే ఈ చిత్రంలో background సంగీతం”–ఎంత అధ్భుతమైన ఆలోచన,ప్రకృతిని మించిన నేపధ్య సంగీతం ఎక్కడ ఉంటుంది?ఈతరహా చిత్రాలు ఇంకేమన్నా ఉన్నవేమో చెప్పగలరా?

By: వెంకట్
మంజుల గారూ,

మంచి సినిమా పరిచయం చేసారు.మీరు చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ కూడా చూడండి. నా దృష్టిలో ఆ సినిమా దీని కంటే ఎన్నో రెట్లు బావుంటుంది. అబ్బాస్ కియార్స్తోమీ తో పాటు మొహెసెన్ మక్మల్బఫ్ సినిమాలు కూడా చూడండి. నా దృష్టిలో మన వాళ్ళు ఏదైనా దేశ సినిమాలను చూసి ప్రేరణ చెందాలా అంటే అది కేవలం ఇరాన్ సినిమా మాత్రమే. కానీ ఈ మధ్యనే ఒక వార్త విన్నాను. మన UTV వాళ్ళూ మజిద్ మజిది సినిమాని నిర్మిస్తున్నారట. నాకెందుకో అనుమానంగా వుంది.