Comments on: తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా?

By: B Apparao
చంటి సినిమా చూడండి. సితార,  స్వాతిముత్యం కలిపి తమిళోడు తీస్తే అన్ని భాషల వాళ్ళు చూసారు.

ఫ్రెంచ్ కిస్ సినిమాని హిందీలో ప్యార్ తో హో నా హి థా అని మక్కికి మక్కి తీసారు.దానిని తెలుగులో చాలా రకాలుగా కాపీ కొట్టారు అతడు తో సహా.

ఇక శేఖర్ కమ్ముల మణిరత్నం నుంచి ఆనంద్ ను, బాపు నుంచి గోదావరి తీసారు.

ఇళయరాజా సంగీతాన్ని కాపీ కొట్టని వాడిని ఒకడిని చూపించండి.

కాకపోతే కాపి అనేది అప్పుడూ ఉంది.

అప్పుడు కూడా ఇంగ్లీషు, బెంగాలీ నాటకాలు కాపి కొట్టేవారు.

By: రాకేశ్వర రావు
వేంకట్ గారు మీరు మఱీనండి.

మల్లీశ్వరిదీ, రామన్ హాలిడేది ఒకే స్టోరి అన్నది మీరు చెప్పిన తరువాత కూడా నాకు తట్టలేదు. ఇక సామాన్యుడు రాకుమారిని ప్రేమించడం అనేది అనాదిగా వున్న కథేగా. ఉదా – roman holiday నే it happened one night యొక్క కాపీలావుంటుంది ఆ లెక్కన.

మనుషుల దగ్గర ఉన్న కథలు మొత్తం లెక్కపెట్టగలనన్ని. కాబట్టి కొన్ని కథాంశాలు మళ్లీ మళ్లీ వస్తూంటాయి. కానీ క్రియేటివిటీ వుండాల్సిన స్క్రిప్టు కాపీ కొట్టడమనేది తప్పు.

కానీ మనకు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే, అందరూ కనీసం త్రివిక్రమంత క్రియేటివ్ గా వుండాలి మామూలు ఇండస్ట్రీలో (మంచి దానిలో కాదు) . ఆ మామూలత కూడా లేదు మనకి.

By: శిద్దారెడ్డి వెంకట్
@చక్రి,

ఏంటో త్రివిక్రం కూడా నా అని అనుకున్నారా?

త్రివిక్రం దాదాపు అన్ని సినిమాలు ఎక్కడో దగ్గర్నుంచి ఎత్తుకొచ్చినవే!

చిరునవ్వుతోలో చాలా సీన్లు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి

మన్మధుడు=వాట్ ఉమెన్ వాంట్

మల్లీశ్వరి=రోమన్ హాలిడే

నువ్వు నాకు నచ్చావ్=మీట్ ద పారెంట్స్

కాకాపోతే మిగిలిన వాళ్ళలా మక్కీకి మక్కి కాకుండా బాగానే అడాప్ట్ చేస్తారు మన తెలుగు లోకి

By: మంజుల
మల్లీశ్వరి(కొత్తది) చిత్రంలో ప్రతి సన్నివేశం ఎదో ఒక చిత్రం నించి కాపీయే.

By: చక్రి
మీ వ్యాసం చదువుతూ ఉంటే నాకు కొన్ని కాపీ సీనులు గుర్తు వచాయి. మన విజయభాస్కర్, త్రివిక్రం మల్లీశ్వరి సినిమా లో హీరో, హీరోయినే వైజాగ్ నుండి హైదరాబాద్ కి వచ్చేటప్పుడు వారి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ఫ్రాంక్ కాప్రా తీసిన “ఇట్ హప్పేనేడ్ ఒనె నైట్” అనే చిత్రం నుంచి మక్కి కి మక్కి దించేసారు. ఏంటో త్రివిక్రం కూడా నా అని అనుకున్నా!!

గమనిక: ఖుషీ తమిళం నుంచి తీసుకోబడలేదు. రెండు సినిమాలకి ఒకడే డైరెక్టర్. చెప్పాలంటే ఆ చిత్రం తెలుగు లోనే ముందు విడుదల అయింది.

By: KAMALAKAR
నేనూ ఈ సినిమా గురించి చాలా మంచి రివ్యూస్ చదివాను.చాన్నాళ్ళకు మంచి సినిమా వచ్చినందుకు సంతోషంగా వుంది.

By: వెంకట్
అవునండీ కాకర్ల గారూ,

నేనూ ఈ సినిమా గురించి చాలా మంచి రివ్యూస్ చదివాను.చాన్నాళ్ళకు మంచి సినిమా వచ్చినందుకు సంతోషంగా వుంది.

By: kakarla
gamyam lanti cinema lu vastha thelugu cinima industri bagupadadhi

By: sathish
ఆ ముక్కేదో ముందే చెప్పేస్తే బావుండేది.

మీరు వ్రాయొద్దు. రాయండి.

By: రాకేశ్వర రావు
నేను అక్కడ నాలుగేళ్లు వున్నప్పుడు మన సిరంజీవి సినిమాలన్నీ వచ్చేవి మల్లంలో. కానీ తెలుగునాట సురేశ్ గోపీ ఎంత పెద్ద స్టారో, మల్లునాట చి౨రంజీవి కూడా అంతే పెద్ద స్టారు. ఇక ప్రత్యేకాలను ఉదాహరణలుగా చూపడం మానితే, సగటున వారి సినిమాలు బాగుంటాయన్నది ఉన్నమాట.

ఇక మమ్ముట్టీ మోహన్ లాల్ వంటి వారు ఒప్పుకునే పాత్రలు (ఉదా- ఒరే కడల్ వంటి సినిమాలలో) మన పెద్దవారు చేయలేరు, చేయలేక కాదు, అభిమానానికి భయపడి. ఇమేజి అనే మంచు కోట కఱిగిపోతుందేమోనని.

మన సమరసింహారెడ్డి-నరసింహనాయిడు కాలంలో వాళ్ల కూడా అలాంటి larger-than-life-heroes సినిమాలు ప్రయత్నించారు. మోహన్ లాల్ నరసింహం విజయవంతఁవైనా, అలాంటి ప్రయత్నాలు తరువాత విఫలమయ్యాయి.

ఇక్కడ ముఖ్యఁవైనది సగటున వారి సినిమా సంస్కృతి ఎలావుందని. కానీ ఒక్కొక్కసినిమా తీసి ఉదహరించడం కాదు. (ఉదా – శంకరాభరణం తెలుగు పాటలతోనే మలయాళంలో విడుదలయ్యి విజయవంతమైంది). అదన్న మాట యిశయం.