Menu

Monthly Archive:: February 2008

దేవత-కథ,కథనాల్లో వైవిధ్యం

నిర్మాణం:వాహినీ ఫిలింస్ కాలం: 1941 కథ,స్క్రీన్‍ప్లే,ఫోటోగ్రఫీ:కె.రామ్‍నాథ్ మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య కళ,శబ్దగ్రహణం:ఎ.కె.శేఖర్ ఎడిటింగ్:నారాయణన్ నటీనటవర్గం:నాగయ్య,కుమారి కథాసంగ్రహం: ఇంగ్లండ్ లో బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని సొంతవూరు వస్తాడు వేణు . తల్లి, చెల్లెలు సీత ఆనందానికి అవధులు లేవు. లక్ష్మి వాళ్ళింట్లో పనిమనిషి. కానీ, ఇంట్లో వాళ్ళంతా ఆమెను సొంతమనిషిగానే చూస్తుంటారు.లక్ష్మి తమ్ముడు కూడా ఆమెతోటే ఆ ఇంటిలో పనిచేస్తుంటాడు. మద్రాసులో వుంటున్న వేణు మేనమామకు అతన్ని తన అల్లుడిని చేసుకోవాలని ఆశ.అతనికి ఒక్కతే కూతురు. పేరు

బెర్లిన్ చిత్రోత్సవం-2008

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చలనచిత్రోత్సవాల్లో బెర్లిన్ చిత్రోత్సవం ఒకటి. ఈ చిత్రోత్సవం ప్రత్యేకత ఏంటంటే అన్ని చిత్రోత్సవాలకంటే ఇది కాస్తా ముందు జరగడంతో అంతకుముందు సంవత్సరం ఆఖరులో వచ్చిన మంచి సినిమాలు, అలాగే ప్రస్తుత సంవత్సరంలో రాబోయే మంచి సినిమాలు ఇందులో చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి జరిగిన ఈ చిత్రోత్సవం గత చిత్రోత్సవాలతో పోలిస్తే నిరాశే అని కొంతమంది అభిప్రాయం. ఈ చిత్రోత్సవంలో చోటుచేసుకున్న కొన్ని మంచి సినిమాలు: There

సంకారా

దేశం: శ్రీలంక కాలం: 2006 దర్శకుడు: ప్రసన్న జయకోడి కళాకారుడు ప్రకృతిని చూసి స్పందిస్తాడు. సౌందర్యన్ని ఆరాధిస్తాడు అస్వాదిస్తాడు. అదే ఒక సన్యాసి భవబంధలనించి విముక్తి కోరుకుంటాడు. దేనికీ చలించకూదడదు అనుకుంటాడు. ఒక వేళ సన్యాసి కళాకారుడైతె అతడి పరిస్థితి ఎమిటి? అతడు అన్నిటిని త్యజించగలడా? అతడిలో జరిగే మనసిక సంఘర్షణ ఎలాంటిది? ఈ విషయం మీద తీసిన చిత్రమే సంకారా. అనంద ఒక బౌద్ధ బిక్షువు. మంచి కళాకారుడు. ఒక పల్లెటూరులో బుద్ధిని గుడిలో చిత్రాలని

సుమంగళి-సంప్రదాయాలపై తిరుగుబాటు

నిర్మాణం:వాహినీ ఫిలింస్ కాలం:1940 కథ,స్క్రీన్‍ప్లే,ఫోటోగ్రఫీ,ఎడిటింగ్:కె.రామ్‍నాథ్ మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య కళ,శబ్దగ్రహణం:ఎ.కె.శేఖర్ నటీనటవర్గం:నాగయ్య,గిరి,కుమారి,మాలతి కథాసంగ్రహం: వరకట్న దురాచారం, నిరుద్యోగ పెనుభూతాలను మొదటి సినిమాలో ఎండగట్టిన బి.యెన్.రెడ్డి తన రెండో సినిమాలో బాల్య వివాహాలను దునుమాడారు.తెలిసీతెలియని వయసులోనే వివాహమూ,వైధవ్యమూ సంప్రాప్తిస్తున్న ఆనాటి బాలవితంతువులకు మేలుకొలుపుగా ఆయన ఈ సినిమా తీశారు.స్థూలంగా ఇది త్రికోణ ప్రేమకథ. ఇక్కడ ముఖ్యపాత్రధారులు సత్యం, సరస్వతి,పార్వతి. సత్యం అభ్యుదయభావాలుగల యువకుడు. బస్తీలో చదువు పూర్తిచేసి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయి ఐ.సి.ఎస్‍.కు ఎంపిక అయ్యాడు.పోస్టింగ్ వచ్చేలోగా ఒకసారి

పొద్దులో ’నవతరంగం’ గురించి

గతంలో అంతర్జాలంలోని తెలుగు బ్లాగులు, బ్లాగర్లను పరిచయం చేసిన ప్రముఖ అంతర్జాల పత్రిక ’పొద్దు’, ఈ నెల అంతర్జాలంలోని తెలుగు పత్రికలను పరిచయం చేస్తూ ఒక వ్యాసం ప్రచురించింది.ఈ వ్యాసంలో ‘నవతరంగం’ గురించిన ప్రస్తావనకు రావడం ఆనందంగా వుంది. నవతరంగం, అంతర్జాలంలో వస్తున్న మార్పులని తనకనుగుణంగా మార్చుకొన్న మొదటి పత్రిక. ఇక్కడ, సాంప్రదాయక పద్ధతిలో సంపాదక వర్గం పని చెయ్యదు. సినిమా పట్ల ఉత్సాహం, అవగాహన, రాయగల నేర్పు ఉన్న రచయితలకి, నవతరంగం నేరుగా – తమ