HIFFలో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం

cal_img.jpgHIFF 2008 (www.hiff.co.in) హైదరాబాదులో జరుగుతున్నదని మీకు తెలిసేవుంటుంది.అది ప్రముఖంగా ప్రసాదు multiplex లో జరుగుతున్నా, లకడీకాపుల్ అమరావతీ హాలు లో కూడా రోజుకు ఐదు ఆటలు నడుస్తున్నాయి…అతిథులందరూ ప్రసాదులో వుండడం వలన అక్కడ పెద్దగా ఎవరూ వెళ్లడం లేదు. అందుచేత, అక్కడి ఆటలన్నీ మామూలు ప్రజలకు ఉచిత చూపింస్తున్నట్లు తెలియజేసారు.ఇవాళ, రేపు ఆఖరు రోజులు . ఆసక్తి వున్నవారు వెళ్లవచ్చు.. http://hiff.co.in/images/documents/pages%202%20-%206.docఆటల వివరాలకు, ఈ పత్రంలో అమరావతి థియేటరుకు సంబంధించిన పేజీ చూడ గలరు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

2 Comments to “HIFFలో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం”

  • ౩౦౦

  • i want to down load a freemovie

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories