Menu

రెండు చిత్రోత్సవాలు

Bay Area లో ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సంగీతం, hiking, సినిమాలు, రకరకాల వంటకాలు, అందులొ కొన్ని. ఇక్కడ జనాలకి సినిమాలు అందులొనూ foreign films and independent films అంటే మరీ మక్కువ. అందుకె ఎప్పుదు ఏవో film festivals అవుతూ ఉంటాయి. ఈ నెలలో రెండు festivals ఉన్నాయి. మొదటిది Berlin and Beyond. దీంట్లొ Germany, Austria ఇంకా Switzerland సినిమాలు ప్రదర్శిస్తున్నారు. చాల మటుకు కొత్త సినిమాలే అయినా కొన్ని పాతవి కూడ ఉన్నయి. నెను ఇంతకు ముందు 2 German సినిమాలే చూసాను. అవి Das Boot, Lives of Others. నేను ఈ festivalలొ ఏ సినిమాలు చూడాలో ఇంక నిర్ణయించుకోలేదు. ఇప్పుడూ కూర్చుని ఈ చిత్రాల synopsis చదివి నిర్ణయించుకోవాలి. List link ఇది http://www.berlinandbeyond.com/pages/directors_all.html. మీరు ఏదయినా recommend చేస్తే చూడడానికి ప్రయత్నిస్తాను. ఇక రెండవది Noir City. Hollywood Noir Films దీంట్లో ప్రదర్శిస్తున్నారు. మొత్తం ఇరవై సినిమాలు. దీనిలొ చిత్రాలు, నా convienence ని బట్టీ చూడడమే. మీరు ఒకవేళ Bay Area లొ ఉంటే తప్పకుండా చూడండి. ఆఖరి ముక్క, San Francisco Castro Theatre లో సినిమా చూసె experienceఏ వేరు. ఇది చాలా పాత theatre. చాలా పెద్దది కూడాను. తొటి చలన చిత్రాభిమానులతొ కూర్చుని సినిమా చూస్తే వచ్చే అనందం, ఇంక దేంట్లో ఉంటుంది? ఇది మొట్ట మొదటి Telugu blog. ఏమయినా suggestions ఉంటే ఇవ్వగలరు.

–మంజుల

4 Comments
  1. వెంకట్ January 11, 2008 / Reply
  2. కొత్తపాళీ January 12, 2008 / Reply
  3. మంజుల January 14, 2008 / Reply
  4. రాకేశ్వర రావు January 14, 2008 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *