Menu

Top ten films of 2007

bofb-2.jpgకొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే పోయిన సంవత్సరంలో విడుదలయిన మంచి సినిమాల జాబితా తయారు చేయడం చాలా మందికి అలవాటే. ఇలా చేసిన వారందరి జాబితాల్లో ఒకే రకమైన సినిమాలు వుండకపోవడం సహజం. వారి వారి అభిరుచులకనుగుణంగా తయారు చేసుకున్న ఈ జాబితాలు కొన్ని చూడడం ద్వారా చాలానే ఉపయోగాలున్నాయి. వీటి ద్వారా మనకు తెలియని సినిమాల గురించి తెలుసుకోవచ్చు. మనకు నచ్చని సినిమాలు వేరే వాళ్ళకు ఎందుకు నచ్చాయో తెలుసుకోవచ్చు. అన్నింటికీ మించి ఈ జాబితాలు మనకు పోయిన సంవత్సరం విడుదలయిన సినిమాల గురించి ఒక గైడ్ లా కూడా వ్యవహరిస్తాయి.

ఇలా తయారు చేసిన జాబితాల వివరాలు కొన్ని.

Sight and Sound

ప్రపంచ వ్యాప్తంగా ప్రచురించబడే అత్యుత్తమ సినిమా పత్రికల్లో ఒకటైన Sight & Sound, దాదాపు 50 మంది సినీ విమర్శకుల అభిప్రాయాల ఆధారంగా ఈ క్రింది Top 10 జాబితా తయారు చేయడం జరిగింది.

  • 4 Months, 3 Weeks and 2 Days (Cristian Mungiu)
  • Inland Empire (David Lynch)
  • Zodiac (David Fincher)
  • I’m Not There (Todd Haynes)
  • The Lives of Others (Florian Henckel von Donnersmarck)
  • Silent Light (Carlos Reygadas)
  • The Assassination of Jesse James by the Coward Robert Ford (Andrew Dominik)
  • Syndromes and a Century (Apichatpong Weerasethakul)
  • No Country for Old Men (Ethan and Joel Coen)
  • Eastern Promises (David Cronenberg)

ఇవే కాకుండా ఈ జాబితా తయారు చేయడం లో పాల్గొన్న సిని విశ్లేషకులు విడి విడిగా ఎన్నుకున్న Top 10 సినిమాల జాబితాను ఇక్కడ నుంచి download చేసుకోవచ్చు

Roger Ebert

suntimes పత్రికలో ఎన్నో ఏళ్ళుగా సినిమా సమీక్షలు రాస్తూ ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ కలిగిన సినీ విమర్శకుడైన్ Roger Ebert 2007 లో వచ్చిన మంచి సినిమాల జాబితా ఇది. ఎందులో ఎక్కువ హాలీవుడ్ సినిమాలే వున్నాయి.

  • Juno
  • No Country for Old Men
  • Before the Devil Knows You are Dead
  • Atonement
  • The Kite Runner
  • Away From Her
  • Across the Universe
  • La Vie en Rose
  • The Great Debaters
  • Into the Wild

ఈ సినిమాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.

Girish Shambu

సినిమా సమీక్షలు వ్రాయడం ఒక వృత్తిగా కాకుండా, తన సొంతం కోసం వ్రాసే వారిలో గిరీష్ శంభు ప్రముఖులు. ఈయన్ సినిమా పరిజ్ఞానం అమోఘం. ఈయన బ్లాగు ఒక్క సారి చూస్తే చాలు ఆ విషయంలో ఎలాంటి వారైనా ఏకీభవిస్తారు.

  • At Sea (Peter Hutton, USA)
  • Black Book (Paul Verhoeven, Holland)
  • Fengming, A Chinese Memoir (Wang Bing, China)
  • Flight of the Red Balloon (Hou Hsiao-hsien, Taiwan/France)
  • I’m Not There (Todd Haynes, USA)
  • Inland Empire (David Lynch, USA/France/Poland)
  • In the City of Sylvia (Jose Luis Guerin, Spain/France)
  • Lady Chatterley (Pascale Ferran, France)
  • The Last Mistress (Catherine Breillat, France)
  • Paranoid Park (Gus van Sant, USA/France)
  • The Romance of Astrea and Celadon (Eric Rohmer, France)
  • Secret Sunshine (Lee Chang-dong, South Korea)
  • Useless (Jia Zhang-ke, China)

Village Voice – Critics Poll

  • There Will Be Blood
  • No Country for Old Men
  • Zodiac
  • 4 Months, 3 Weeks and 2 Days
  • I’m Not There
  • Syndromes and a Century
  • The Diving Bell and the Butterfly
  • Killer of Sheep
  • Ratatouille
  • Colossal Youth

సినిమాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.

చివరిగా నా Top Ten సినిమాలు

  • 4 Months, 3 weeks and 2 days (రొమానియా)
  • Secret Sunshine(దక్షిణకొరియా)
  • Ploy(థాయిలాండ్)
  • Diving Bell and the Butterfly
  • El’Bono Del Papa (ఉరుగ్వే)
  • Inland Empire
  • Paranoid Park
  • The lives of others (జర్మనీ)
  • I am not there
  • California Dreamin'(జర్మనీ)
One Response
  1. Chetana January 14, 2008 /