Comments on: Teeth of Love – ప్రేమ దంతాలు
By: K.మహేష్ కుమార్
అదేదో క్రిష్ణవంశీ సినిమాలో “ఒక్క చ్చాన్స్ ఇస్తే !” అని సంగీత అంటుందు గుర్తుందా? ఇంచుమించు అదే బాపతు మాది (కనీసం నాది), తేడా అల్లా తను ఎర్ర బస్సు అప్పుడే దిగి ఆ మాట అంటుంది, మనమంతా కాస్త సినిమా పాండిత్యం వెలగబెట్టి అంటున్నాం అదీ విషయం.
By: bhanu
Intha manchi movie knowledge unna meeru …  mana telugu cinemalni comment chese badhulu …. meere meekistamyna cinemaa okati theesi prove cheyocchuga …
By: Theja
Chusthu vunte yee madya vachina arava cinema “Autograph” laa agupisthondhi….
By: వెంకట్
నేను ఇవ్వాళే ఆ సినిమా చూసా. ఫర్వాలేదు బాగానే వుంది. అన్నింటికంటే యాన్ బిఙ్యాన్ నటన చాలా బావుంది.
By: కొత్తపాళీ
Glad to see you start writing about your HIFF exp.
By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
@వీవెన్ గారూ మీకు ఆ సినిమా చూసే అవకాశం వస్తే నాకూ చెప్పగలరు .
By: వీవెన్
రాకేశ్వర, సమీక్ష చదువుతుంటే సినిమా చూడాలనిపిస్తుంది!
By: వెంకట్
రాకేశ్ గారూ,
మంచి సినిమా గురించి తెలియచేసినందుకు నెనర్లు. ఈ సినిమా చూడ్డానికి ప్రయత్నిస్తాను.
“సినిమా తీయడంలో నేను గ్రహించగల ఎలాంటి సాంకేతిక లోపాలూ లేవు (చిత్రోత్సవంలో అన్ని అంతర్జాతీయ సినిమాల్లోలా)”
ఇద్ది నిజం. మన సినిమాల్లో సాంకేతిక లోపాలు చాలనే వుంటూన్నాయి. స్క్రీన్ప్లే పరంగానూ, ఎడీటింగ్ పరంగానూ.
మొన్న మంత్ర సినిమా చూస్తుంటే ఒక సీనులో శివాజి లేస్తున్నట్టు చూపిస్తారు, ఈ లోపలే మరో ఏంగిల్ లో తాపీగా కూర్చుని వుంటాడు. అలాగే ఇందులో మంత్ర ఫోనులో మాట్లాడుతున్నప్పుడు ఆమే  దెయ్యమేమో అన్న అనుమానం కలిగించడానికి ఆమె మొహం మరొకరి మొహం గా రూపాంతరం చెందడం చూపిస్తాడు దర్శకుడు. కానీ లాజుకల్గా  చూసే ప్రేక్షకులకు అలా జరగడం తెలియకూడదు. ఎమ్దుకంటే నిజానికి అక్కడ ఆమె మొహం అసలు మారదు.  మరో వ్యక్తి ఆమె మొహం అలా మారుతున్నట్టుగా ఊహించుకుంటాడు. అలాంటప్పుడు subjective point of view ఉపయోగించాలి. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే తప్పులున్నాయి. ఒక విధంగా హిందీ వాళ్ళు ఈ విష్యంలో కొద్దిగా మార్పు సాధించారు. తీసేవి చెత్త సినిమాలైనా ఒకింత పర్ఫెక్షన్ కనిపిస్తుమ్ది.
“కాబట్టి ఇలాంటి సినిమాలను మన భారతంలో తీయలేము.” అన్నది ఇప్పుడు నిజమే కానీ, రానున్న రోజుల్లో అలాంటి సినిమాలకూ అవకాశం వుండవచ్చ్నకుంటాను.
మరిన్ని  సమీక్షలకై ఎదురుచుస్తుంటాను.