Menu

నక్షత్రాలు నేల మీద…మరో TZP సమీక్ష

నా మదిలో బ్లాగు రచయిత ప్రవీణ్ తన అభిమాన నటుడు నటించి దర్శకత్వం వహించిన ’తారే జమీన్ పర్ ’ సినిమా గురించి ఇక్కడ రాస్తున్నారు. చదవండి.

కొన్ని సినిమాలని టెక్నికాలిటీ దృష్టితో చూడలేము. టెక్నికల్గా ఇది వంద పర్సెంటు కరెక్టుగా లేదు అని మార్కులు వేయలేము.
కొన్ని చోట్ల ఎసెన్సు గుర్తించడం ముఖ్యం. ఆ సినిమా తెచ్చిన అవేర్‌నెస్ ముఖ్యం.
అనుభవించిన వారికి మాత్రం ఈ సినిమాలోని విషయాలు అర్థమవుతాయి

ఈ సినిమా సమీక్షే కాదు, ప్రవీణ్ బ్లాగులో 12 Angry Men, The breakfast Club సినిమాలా సమీక్షలు కూడా వున్నాయి. అవన్నీ ఇక్కడ చదవొచ్చు.