Menu

Monthly Archive:: January 2008

బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

జనవరి మూడు నుండి పదవ తేదీ వరకూ హైదరాబాదులో సినీ అభిమానుల దాహం తీర్చనున్న రెండవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లానే బెంగళూరు లో కూడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభం కానుంది. దాదాపుగా హైదరాబాదులో ప్రదర్శించనున్న చిత్రాలే ఇక్కడ కూడా ప్రదర్శింపబడనున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన స్వప్నోదనయ్ చిత్రంతో ఈ ఉత్సవం ప్రారంభం కానుంది. ఈ చిత్రోత్సవంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన సినిమాలు చాలానే వున్నాయి. ఇక్కడ ప్రదర్శించే చిత్రాల పూర్తి వివరాలకై ఇక్కడ చూడొచ్చు. ఈ

రెండవ హైదరాబాదు అంతర్జతీయ చలన చిత్రోత్సవం

కొత్త సంవత్సరం ఎలా మొదలయిందో లేదో హైదరాబాదు సినీ అభిమానులకు పెద్ద పండగే మొదలవ్వబోతుంది. హైదరాబాదు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంకో రెండు రోజుల్లో మొదలవబోతుందన్న సంగతి తెలిసేవుంటుంది.2006లో హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ వారు పూనుకుని నిర్వహించిన ఈ చిత్రోత్సవం ఈ కొత్త సంవత్సరంలో కాస్త ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి ఇది ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కాబోలు! దాదాపు నలభై దేశాలకు చెందిన 150 సినిమాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడనున్నాయి. వారం రోజుల్లో 150

నేను చూసిన సావిత్రి

కొన్నాళ్ళ క్రితం వరకు నటి సావిత్రి అంటే – “పాత సినిమాల హీరోయిన్. ఎవర్ని ఇంటర్వ్యూ చేసి పేపర్లో వేసినా అభిమాన నటి అంటే సావిత్రి అంటారు. పొట్టిగా, లావుగా ఉంటుంది. అసలీవిడ హీరోయిన్ అయితే అయింది కానీ… పెద్ద హీరోయిన్ అయింది ఆ సినిమాలు బాగుండడం వల్ల.” అన్నట్లు అనుకునేదాన్ని. అలా అని సావిత్రి అంటే అయిష్టమేమీ కాదు. ఐఎండీబీ లో లిస్టు చూస్తుంటే అర్థమైంది..ఆవిడ నటించిన సినిమాలు చాలా మటుకు నేను చూసానని. వీటిలో