Menu

Monthly Archive:: January 2008

Shakespeare నించి Bond వరకు : విశాల్ భరధ్వాజ్.

కొన్ని సార్లు కొంతమంది మీద ఏదయినా అభిప్రాయం ఏర్పదితే అది పోవడానికి చాలా కాలం పడుతుంది. నాకు విశాల్ భరధ్వజ్ అంటే ఉన్న అభిప్రాయం one film wonder. ‘మాచిస్ ‘ సినిమా కి సంగీతం తప్ప ఇంకేమీ పెద్దగా చెయ్యలేదు అని. దాదపు ఏడాదిన్నర క్రితం rediff లొ movie reviews చదువుతున్నపుడు ‘ఓంకారా’ గురించి చదివాను. అప్పుడు నాకు కాస్త ఆసక్తి వచ్చింది. సులేఖ వాళ్ళు నాకు free tickets ఇవ్వడంతో వెళ్ళి ఆ

రెండు చిత్రోత్సవాలు

Bay Area లో ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సంగీతం, hiking, సినిమాలు, రకరకాల వంటకాలు, అందులొ కొన్ని. ఇక్కడ జనాలకి సినిమాలు అందులొనూ foreign films and independent films అంటే మరీ మక్కువ. అందుకె ఎప్పుదు ఏవో film festivals అవుతూ ఉంటాయి. ఈ నెలలో రెండు festivals ఉన్నాయి. మొదటిది Berlin and Beyond. దీంట్లొ Germany, Austria ఇంకా Switzerland సినిమాలు ప్రదర్శిస్తున్నారు. చాల మటుకు కొత్త సినిమాలే అయినా

Top ten films of 2007

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే పోయిన సంవత్సరంలో విడుదలయిన మంచి సినిమాల జాబితా తయారు చేయడం చాలా మందికి అలవాటే. ఇలా చేసిన వారందరి జాబితాల్లో ఒకే రకమైన సినిమాలు వుండకపోవడం సహజం. వారి వారి అభిరుచులకనుగుణంగా తయారు చేసుకున్న ఈ జాబితాలు కొన్ని చూడడం ద్వారా చాలానే ఉపయోగాలున్నాయి. వీటి ద్వారా మనకు తెలియని సినిమాల గురించి తెలుసుకోవచ్చు. మనకు నచ్చని సినిమాలు వేరే వాళ్ళకు ఎందుకు నచ్చాయో తెలుసుకోవచ్చు. అన్నింటికీ మించి ఈ జాబితాలు మనకు

HIFFలో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం

HIFF 2008 (www.hiff.co.in) హైదరాబాదులో జరుగుతున్నదని మీకు తెలిసేవుంటుంది.అది ప్రముఖంగా ప్రసాదు multiplex లో జరుగుతున్నా, లకడీకాపుల్ అమరావతీ హాలు లో కూడా రోజుకు ఐదు ఆటలు నడుస్తున్నాయి…అతిథులందరూ ప్రసాదులో వుండడం వలన అక్కడ పెద్దగా ఎవరూ వెళ్లడం లేదు. అందుచేత, అక్కడి ఆటలన్నీ మామూలు ప్రజలకు ఉచిత చూపింస్తున్నట్లు తెలియజేసారు.ఇవాళ, రేపు ఆఖరు రోజులు . ఆసక్తి వున్నవారు వెళ్లవచ్చు.. http://hiff.co.in/images/documents/pages%202%20-%206.docఆటల వివరాలకు, ఈ పత్రంలో అమరావతి థియేటరుకు సంబంధించిన పేజీ చూడ గలరు.

2007 లో నేను చూసిన ఉత్తమ భారతీయ సినిమాలు

2007 నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. ఈ సంవత్సరంలో నేను దాదాపు ౩౦౦ కి పైగానే సినిమాలు చూడడం జరిగింది. అందులో మన దేశానికి చెందిన సినిమాలు కొన్ని మాత్రమే. అందుకు రెండు కారణాలు: 1) నేను ఈ సంవత్సరం మొత్తం ఇండియాలో లేకపోవడం. 2)మన సినిమాల్లో చాలా కొద్ది సినిమాలు మాత్రమే నాణ్యత కలిగినవి కావడం.ఈ సంవత్సరం నేను చూసిన సినిమాల్లో నాకు బాగా నచ్చినవి (వరుస క్రమంలో కాదు): Ore kadal (Malayalam) Naalu