Menu

Monthly Archive:: January 2008

Teeth of Love – ప్రేమ దంతాలు

సినిమా : Teeth of Love దేశం : చైనా భాష : చైనీసు దర్శకుడు : Zhuang Yuxin ఇది మన హిఫ్‌కి ప్రారంభోత్సవ సినిమా. అంటే ఒక విధంగా మన సెలక్టర్ల దృష్టిలో ఇది ఉత్సవానికొచ్చిన కొత్త సినిమాల్లో కెల్ల అత్యుత్తమమని. ఇక సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే, మొదటి ముక్క, అమ్మాయి స్కూలులో వున్నప్పుడు ఒకతన్ని ప్రేమిస్తుంది. అది వివిధ కారణాలచే విఫలమవుతుంది. రెండవ ముక్క, అమ్మాయి కాలేజీలో వున్నప్పుడు ఒకతన్ని

నక్షత్రాలు నేల మీద…మరో TZP సమీక్ష

నా మదిలో బ్లాగు రచయిత ప్రవీణ్ తన అభిమాన నటుడు నటించి దర్శకత్వం వహించిన ’తారే జమీన్ పర్ ’ సినిమా గురించి ఇక్కడ రాస్తున్నారు. చదవండి. కొన్ని సినిమాలని టెక్నికాలిటీ దృష్టితో చూడలేము. టెక్నికల్గా ఇది వంద పర్సెంటు కరెక్టుగా లేదు అని మార్కులు వేయలేము. కొన్ని చోట్ల ఎసెన్సు గుర్తించడం ముఖ్యం. ఆ సినిమా తెచ్చిన అవేర్‌నెస్ ముఖ్యం. అనుభవించిన వారికి మాత్రం ఈ సినిమాలోని విషయాలు అర్థమవుతాయి ఈ సినిమా సమీక్షే కాదు,

హైదరాబాదు చలనచిత్రోత్సవ విజేతలు

రెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవం ఈ నెల 3 నుండి పది వరకూ జరిగిన సంగతి తెలిసిందే. గతంలో కంటే ఎంతో వైభవంగా జరిగిన ఈ చలన చిత్రోత్సవం విజయవంతం కావడం రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు మరిన్ని ఉత్తమ చలన చిత్రాలు చూడగలిగే అవకాశం వుంది. ఈ చిత్రోత్సవంలో వరుసగా రెండో సారి అవార్డు గెలుచుకున్న ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గారికి నవతరంగం ద్వారా అభినందనలు. అలాగే మిగిలిన విజేతలకూ నవతరంగం ద్వారా మా

చిత్రోత్సవం స్థూలదృష్టి

నేను హైదరాబాదు చలనచిత్రోత్సవానికి వెళ్లాను. అందరూ ఎలావుంది ఉత్సవం అని అడుగుతూంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది. పది రోజుల కాళీ చూసుకొని, వెయ్య కీమీలు వెళ్లి చూసిన ఫలితం దక్కింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వస్తే తప్పక చూడండి. హైదరాబాదులో ఇంత మంచి సినిమాలు ఇంత మంచి థియేటరుల్లో ఆడతాయా అని అబ్బురపోతారు. ఐదు వందల రూపయల పాసుకి, అక్కడ ముప్పై ఐదు ఆటలలో వేస్తున్న నూటయాభై సినిమాలు ఎన్నైనా చూడవచ్చు.

Okka Magadu Comical Review

ఒక్క మగాడు సినిమా సమీక్షని, సినిమా చూస్తున్న అనుభవాన్ని హాస్యభరితంగా శ్రీధర్ గారు తన బ్లాగులో వ్రాసారు. తెలుగు భారతీయుడు-‘ఒక్క మగాడు’ (సారీ! ఇది హార్ట్ పేషెంట్లకు నిషిద్దం) ఆయన చెప్పినట్లు ఇది ఎవరినీ నొప్పించడానికి కాదు. అలానే అది సినిమా ఒక్క సాంకేతిక అంశాల సమీక్ష కాదు. చదవి ఆనందించండి.