Menu

Monthly Archive:: January 2008

సినిమాలో విధ్వంసమవుతున్న సీమ సంస్కృతి పై ‘పొద్దు’లో వ్యాసం

అంతర్జాల తెలుగు పత్రిక పొద్దులో రాయలసీమ వాసి అయిన విశ్వప్రసాద్ గారు, నేటి తెలుగు సినిమా కర్తలు రాయలసీమ సంస్కృతి పేరిట తెరకెక్కిస్తున్న హింసాఖాండనీ, జుగుప్సాకరమైన సంభాషణలనీ విమర్శిస్తూ వ్యాసాన్ని వ్రాసారు. గ్రామ పార్టీల సమస్యపై కనీసం ‘సహానుభూతి’ కూడా లేని వాళ్లందరూ సీమ గ్రామపార్టీల కథలను రాసుకుని ఈ ప్రాంత సంస్కృతిని వక్రీకరించి సినిమాలు తీసి ఆంధ్రదేశమంతటా వెదజల్లడం సీమవాసులు చేసుకున్న దురదృష్టం… చిత్రసీమ ప్రముఖులు సీమకు చేస్తున్న తీరని ద్రోహం… నేరం…! పూర్తివ్యాసం ఇక్కడ.

జోధా అక్బర్

భారి వ్యయాలతో జోధా అక్బర్ సినిమా వస్తున్న తరుణంలో, “దీప్తి ధార” బ్లాగరు చీమకుర్తి భాస్కర రావు గారు అక్బర్ జీవితం గురించి కొన్ని చారిత్రిక ప్రశ్నలు మీ ముందుకు తెస్తున్నరు. అక్బర్ చరిత్రను పొందుపరిచిన అక్బర్నామా లో జొధాబాయి ప్రస్తావనే లేదని చరిత్రకారులు చెప్తున్నారు. అక్బర్,కచ్చవా వంశం, అంబర్ లోని, భార్ మల్ పుత్రిక హీరా కువారి ను వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అక్బర్ తన కొత్త మతం దిన్-ఎ-ఇలాహి ని ప్రకటించి, ఈమెకు మరియం

4 Month, 3 Weeks and 2 Days

నేను Talk Cinema లో ఈ చిత్రం చూశాను. Talk Cinema అంటే, ఎప్పుడూ ప్రదర్శించని చిత్రాలు ప్రదర్శిస్తారు. ఏ సినిమా ప్రదర్శిస్తారో కూడ మనకి చెప్పరు. సాధారణంగా independent and foreign films ప్రదర్శిస్తారు. ప్రదర్శన తర్వాత సినిమా గురించి చర్చిస్తారు. ఇది నా మొట్టమొదటి Romanian చిత్రం.సినిమా 1987 లొ జరుగుతుంది. సినిమా కధాకాలం ఒక్క రొజు. ఒక అమ్మాయి 4 నెలలు, 3 వారాలు, 2 రోజుల గర్భవతి. తన గర్భాన్ని తీయించేసుకోవలి

కధను గాలికి వదిలేసిన తెలుగు సినిమా

భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు. తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన

Menolippu Mombasaan

హైదరాబాదు ౨వ చలనచిత్రోత్సవం ౨వ రోజు (౪ – ౧ – ౨౦౦౮) సినిమా : Menolippu Mombasaan (Oneway ticket to Mombasa) దేశం : ఫిన్‌లాండ్ భాష : ఫిన్నిష్షు దర్శకుడు : Hannu Tuomainen. సంవత్సరం : ౨౦౦౨ ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, సినిమా ఎవరికైనా నచ్చుతుంది. మీకు ఒక్క మగాడు తెగనచ్చేసే రకమైనా, బొమ్మరిల్లు బోరింగు సినిమా అనిపించినా, ఈ సినిమా మాత్రం మీకు నచ్చుతుంది. కొందరు