జోధా అక్బర్

భారి వ్యయాలతో జోధా అక్బర్ సినిమా వస్తున్న తరుణంలో, “దీప్తి ధార” బ్లాగరు చీమకుర్తి భాస్కర రావు గారు అక్బర్ జీవితం గురించి కొన్ని చారిత్రిక ప్రశ్నలు మీ ముందుకు తెస్తున్నరు.

అక్బర్ చరిత్రను పొందుపరిచిన అక్బర్నామా లో జొధాబాయి ప్రస్తావనే లేదని చరిత్రకారులు చెప్తున్నారు. అక్బర్,కచ్చవా వంశం, అంబర్ లోని, భార్ మల్ పుత్రిక హీరా కువారి ను వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అక్బర్ తన కొత్త మతం దిన్-ఎ-ఇలాహి ని ప్రకటించి, ఈమెకు మరియం జమాని (ప్రపంచానికి మేరి) అనే బిరుదు ఇచ్చాడు. హీరా కువారి ను వివాహమాడటం లో రాజనీతిజ్ఞత వుంది.

పూర్తి టపా ఇక్కడ చదవగలరు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

2 Comments to “జోధా అక్బర్”

  • చరిత్ర అధ్యయనంలో శాస్త్రీయత ఉందని చరిత్రకారులు చెబుతారు. కానీ చరిత్ర వాస్తవానికి దగ్గరగా ఉన్న ఫిక్షన్ కథలాగా ఉంటుంది.

  • I consider history an ‘avialable truth’ which need not be a whole truth but an accepted interpretation approaved by a powerfull collective. So, we can always use gaps in history to create fiction or call history an approved fiction. Choice is yours.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories