Menu

HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-1

cal_img.jpg మనదేశంలో ఎక్కడ చలనచిత్రోత్సవం జరిగినా అక్కడ వున్న మన తెలుగు వారిలో సినిమాపై ఆసక్తి కలిగిన వారికి ఒకరికి నవతరంగం వెబ్సైట్ ద్వారా Press member గా పాస్ సంపాదించి వారిని ప్రపంచ సినిమాపై అవగాహన కల్పించాలనుకుంటూన్నాం.

ఆ ప్రయత్నంలో ఇప్పుడు హైదరాబాదు చలన చిత్రోత్సవానికి అందం బ్లాగు రచయిత రాకేశ్వరరావు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రదర్శించే 150 సినిమాల్లో ఏయే సినిమాలు చూడాలో అన్న అనుమానం కలగడం సహజం. రాకేశ్ కి మాత్రమే కాకుండా, హైదరాబాదు అంత్రజాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనే వారికి ఉపయోగపడేలా ఈ లిస్టు తయారు చేయబడింది.

Date:5thJan

Our Time (Kaal) – Prasad-Screen1(9:00)
Dir. Bappaditya Bandopadhyay/India (Bengali)/2007/120 min/Col/35mm

Swopnodanay – Prasad-IMAX(11:00)
Dir. Golam Rabbany Biplob/Bangladesh (Bengali)/ 2007/88 min/Col/35mm

A Time for Druken Horses – Prasad-Screen2(3:00)
Dir. Bahman Ghobadi/Iran/2000/75 min/Col/Digital

The General’s Son – Prasad-Screen3(11:00)
Dir. Im Kwon-taek South Korean/1990/108 min/Col/35mm

Date:6thJan

Ore Kadal-Prasad-Screen1(11:00)
Dir. Shyama Prasad /India (Malayalam)/ 2007/123 min/Col/35mm

The Black Board-Prasad-Screen2(3:00)
Dir. Samira Makhmalbaf/Iran/2000/80 min/Col/Digital

Puruthi Veeran-Prasad-Screen3(9:00)
Dir. Ameer Sultan/India (Tamil)/2007/147 min/ Col/35mm

The General’s Son-2 – Prasad-Screen3(11:00)
Dir. Im Kwon-taek South Korean/1990/108 min/Col/35mm

Date:7thJan

Restaurant –Prasad-Screen1(9:00)
Dir. Sachin Kundalkar/India (Marathi) 2007/125 min/Col/35mm

Sopyonje –Prasad-Screen3(11:00)
Dir. Im Kwon-taek/South Korean/1993/112 min/Col/35mm

Ratri Mazha –Prasad-Screen3(19:00)
Dir. Lenin Rajendran/India (Malayalam)/2007/110 min/Col/35mm

When Father Was Away On Business –Prasad-Screen5(18:00)
Dir. Emir Kusturica/Yougoslavia/1985/136 min/Col/Digital

ఇవి మాత్రమే మంచి సినిమాలని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. మాకు తెలిసినంత వరకూ ఈ సినిమాలు చూడదగ్గవి. ఒక వేళ ఇవి కాకుండా మీరింకా మంచి సినిమాలు చూసినట్టయితే మాకు తెలియచేయండి. ఈ లిస్టులో చేరుస్తాం.

….నవతరంగం

నోట్:షెడ్యూలు మారే అవకాశం వున్నందున షో టైమింగ్ మరోసారి సరి చూసుకోగలరు.