2007 లో నేను చూసిన ఉత్తమ భారతీయ సినిమాలు
2007 నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. ఈ సంవత్సరంలో నేను దాదాపు ౩౦౦ కి పైగానే సినిమాలు చూడడం జరిగింది. అందులో మన దేశానికి చెందిన సినిమాలు కొన్ని మాత్రమే. అందుకు రెండు కారణాలు: 1) నేను ఈ సంవత్సరం మొత్తం ఇండియాలో లేకపోవడం. 2)మన సినిమాల్లో చాలా కొద్ది సినిమాలు మాత్రమే నాణ్యత కలిగినవి కావడం.ఈ సంవత్సరం నేను చూసిన సినిమాల్లో నాకు బాగా నచ్చినవి (వరుస క్రమంలో కాదు):
- Ore kadal (Malayalam)
- Naalu Pennungal (Malayalam)
- Paruthi veeran(Tamil)
- Onbadhu Roobai Note(Tamil)
- Frozen (Hindi)
- Manorama (Hindi)
- Evano Oruvan(Tamil)
- The Blue Umbrella(Hindi)
- Water(Hindi)
- Namesake(English)
- Mahek(Hindi)
మరీ అంత నచ్చకపోయినా ఫర్వాలేదనిపించిన సినిమాలు:
- The Last Lear(English)
- No smoking(Hindi)
- Johny Gadar(Hindi)
- Guru(Hindi)
- Aja nachle (Hindi)
- The Voyeurs (Bengali)
- Taare Zameen Par(Hindi)
చూడాలనుకుని చూడలేకపోయిన సినిమాలు:
- Happy Days (Telugu)
- Anasuya (Telugu)
- Mantra (Telugu)
- Tamil MA (Tamil)
- Dharm (Hindi)
- Khosla ka Ghosla (Hindi)
- Omkara (Hindi)
- Kamli (Telugu)
2007 లో విడుదలయిన ఉత్తమ భారతీయ చలన చిత్రాల గురించి నవతరంగం ద్వారా మీరూ వ్రాయాలనుకుంటున్నారా? అయితే మీరు చూసిన ఉత్తమ సినిమాల లిస్టుతోపాటు, ఆయా సినిమాల గురించి మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వ్యాసం వ్రాసి navatarangam[at]gmail[dot]com కి పంపగలరు.
Filed Under: భారతీయ సినిమా • విశ్లేషణ
Manorama is a remake of POlanski’s China Town. I loved Blue Umbrella. Nenu Vishal BHaradwaj meeda oka blog raadamu anukuntunnanu. Oka Vela raaste telugu lo translate(Unicode lo translate chestaa lendi
) chesi ikkada kooda pedathaa.
మంజుల గారూ,
చైనా టౌన్ ఈ సినిమాకి ప్రేరణ అన్నది నిజమే కానీ, నవదీప్సింగ్చాలా బాగా స్క్రీన్ప్లే రూపొందించుకున్నడు. నాకైతే బాగా నచ్చిన విషయం ఏంటంటే,సాధారణ ఉద్యోగి అయిన సత్యవీర్ను డిటెక్టివ్ గా మార్చాడం. మన సినిమాల్లో డీటేక్టివ్ కారెకటర్ ను ప్రేక్షకుల మదిలోకి ఎక్కించడం చాలా కష్టం. కానీ ప్రేక్షకుల disbelief ని suspend చేయడంలో దర్శకుడు ఎన్నుకున్న తీరు చాలాబావుంది.
Of the movies mentioned here, the ones which I watched liked and most likely to recommend to somebody are:
Manorama.., water, blue umbrella, johnny gadddar, taarre zameen par.r.
i watched almost all the films but except ANSUYA and TAMIL MA
i heard the songs of TAMIL MA and they were very good.
and OMKARA is one of the best films in the list and plz dont miss HALLA BOL
the power of an actor and the power of voice which can overcome power,money, influence of politicians is clearly shown and i am not the write person to say about a rajkumar santhoshi film.
but when i read the synopsis i expected another story and even this one was good.
marii anatha nachakapoyina anae category lo
tarae zameen par and GURU undatam enti?
i did not see NO SMOKING but GURU and TARAE are worth films to be watched and admired.
చైతన్య,
గురు, తారే జమీన్ పర్ ఎందుకు మరీ అంత నచ్చలేదంటే వాటిల్లో మిగతా సినిమాల్లో వున్న నిజాయతీ లేదు. తారే జమీన్ పర్ లో ఎమోషన్స్ ని బాగా అమ్మాడు, మనం కొన్నాం.
ఇకపోతే ఇప్పుడే మంత్ర చూసాను. మొదట్లో ఈ సినిమా ఎలా హిట్టయింది అనిపించింది. Just a fluke అనుకున్నా! కానీ మరోసారి ఆలోచిస్తే ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన అంశాలు చాలానే వున్నాయి. ఇందులో చాలా మందికి కొత్తవారికి అవకాశం ఇవ్వడం, వున్న క్యారెక్ట్ర్స్ కి ప్రాధాన్య ఇవ్వడం. చివరి వరకూ ఎందుకు ఇలా జరుగుతుంది అన్న అంశం ప్రేక్షకుడు guess కూడా చెయ్యలేకుండా చాలా subplots తో కథను ముందుకు నడీపించడం, ఒక రెండు పాటలు తప్పితే అనవసరమైన పాటలు పెట్టకపోవడం, separate కామెడీ ట్రాక్ లేకపోవడం లాంటి ఎన్నో అంశాలు ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయనిపించింది.
ఏదేమైనా మంత్ర హిట్ కావడం చిన్న సినిమా నిర్మాతలకు ఉత్సాహం కలిగిస్తుందని నా అభిప్రాయం. కాకపోతే అందరూ మంత్ర ఫార్ములా పట్టుకుని తంత్ర, గింత్ర అని మళ్ళీ హారర్ సినిమాలపై పడితే కష్టమే!
Hi,
మీ వెబ్ సైట్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. చాలా యాక్సిడెంటల్ గా విజిట్ చేశాను. కానీ చూసిన తరువాత స్కిప్ చేయడానికి వీల్లేని అభిప్రాయాలు, ఆర్టికల్ల్స్ కనిపించాయి. కీప్ ఇట్ అప్. నేను నార్త్ బే లో ఉంటాను.
ఆల్ ది బెస్ట్ .
హిమబిందు
hi venkat
you are right and coming to the point of MATRA or ANASUYA
i did not find any differance and i dont know why people are supporting the film matra as a HORROR film. matra is not a horror film but its a thriller and the screen play was good so that people could find some twsts in the film which they did not expect and he maintained the tempo till the end and when you talk about last 20 min of the film, you wont find it as intresting as it was befor that.
and the conclusions and reasons were not soo effective. but as we know some thing about films we are seeing it in a different perspective but if you watch the film as an common man who doesnt know any thing about film and camera and if you just go into the film theater for entertainment you will enjoy the film.
చైతన్య,
కామన్ మ్యాన్ ఇక్కడ ఎవరు అనేది ప్రశ్న. మంచి సినిమాలొస్తే ఆ కామన్ మ్యాన్ వాటిని కూడా చూస్తాడు. కానీ వచ్చే అవకాశం కల్పించాలి కదా?
పది రూపాయలు పెట్టి సబ్బు కొనడానికే ఏ బ్రాండు ఏంటి అని ఆలోచించే ఈ కామన్ మ్యాన్ సినిమా దగ్గరకొచ్చే సరికి ఆ తెలివితేటలు ఏమవుతాయి?
పుస్తకాల షాపుల్లో కుప్పలకొద్దీ పుస్తకాలుంటాయి. టైమ్ పాస్ చెయ్యడానికి ఏదంటే అది కొని చదవం కదా! సెలెక్షన్ చేస్తాం. సినిమాల్లో కూడా ఆ సెలెక్షన్ రావాలి. ఈ సినిమాలో కామెడీ, ఆ సినిమా లో పాటలు బావున్నాయని చూడకూడదు.
నేనూ మొదటి సారి సినిమా చూసేటప్పుడు కామన్ మ్యాన్ లాగానే చూస్తాను. రెండో సారి మాత్రమే ఈ అనాలసిస్ అంతా!
hi venkat
cinema is an entertainment media and this entertainment is not correctly understood by both the viewrs and the film makers. film poster ni chooosiiii cinemaki veltharu
hero peru choosi cinemaki veltharuu
director peru choosi veltharu
films lo hero director banner , these are brands just like an RGv film or a MANIRATNAM FILM. ee pedda herolu kooda edava cinemalu teestaeee inka public ki vere option ledu kada.
public are enjoying and we are taking ani film makers vadana
vallu teestuhharuu inka dikku leka choostunnamuu anedii public vadana
nadyaloo unnadii manam atu manchi cinemaa teeddamnii malaa avi public ki nachutundoo nachadoo aniii
alochistunnamuu