Menu

Monthly Archive:: December 2007

ముంబాయ్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సిరా

గత సంవత్సరం ప్రముఖ తెలుగు నటుడు, రచయిత అయిన తనికెళ్ళ భరణి రూపొందించిన ప్రయోగాత్మక సినిమా సిరా/Ink సినిమా జనవరిలో జరగనున్న ముంబాయ్ చలన చిత్రోత్సవాలకు ఎంపికయింది. ఈ సంధర్భంగా మాట్లాడుతూ తనికెళ్ళ భరణి తన సినిమా ఈ చిత్రోత్సవాలకు ఎంపిక కావడం ఎంతో ఆనందం గా వుందని వ్యాఖ్యానించారు. గతంలో హైదరాబాదు చలన చిత్రోత్సవంలో స్పెషల్ జ్యూరీ అవార్డు సాధించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన మొట్టమొదటి ప్రయోగాత్మక సినిమాగా చెప్పుకోవచ్చు. Luis Bunuel, Salvador

12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవం -విజేతలు

ఈ రోజు ముగిసిన 12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవాల్లో విజేతలుగా నిలిచిన దర్శకులు మరియు చిత్రాల వివరాలు: ఉత్తమ చలన చిత్రం(మలయాళీ ): Ore Kadal/The sea within – R శ్యామప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ బెంగాళీ రచయిత సునీల్ గంగోపాధ్యాయ్ రచించిన ’హీరక్ దీప్తి’ అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఈయన నవలల ఆధారంగానే గతంలో సత్యజిత్ రే రూపొందించిన ప్రతిధ్వంది, అరణ్యార్ దిన్ రాత్ సినిమాలు కూడా గంగోపాధ్యాయ్

5వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

Indo Cine Appreciation Foundation అనే ఫిల్మ్ సొసైటీ వారిచే నిర్వహించబడుతున్న ఐదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు చెన్నై లో మొదలు కానుంది. ఈ ఏడాడి అత్యుత్తమ Foriegn Langugae విభాగంలో ఆస్కార్ అవార్డు పొందిన The Lives of Others సినిమాతో ఈ వేడుక ప్రాంరంభం కానుంది. ఈ వేడుకలో ౩౦కి పైగా దేశాలనుంచి సేకరించిన 125 సినిమాలు సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఎన్నో చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి, అవార్డులు

హైదరాబాదు ఫిల్మ్ క్లబ్

ప్రతి వారం విడుదలయ్యే కమర్షియల్ సినిమాలే కాకుండా హైదరాబాదులో ప్రతి నెలా వివిధ దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలను ప్రదర్శించే మరో చోటు వుందని మీకు తెలుసా? హైదారాబాదు నడి బొడ్డున, అమీర్ పేట్ కూడలికి అతి దగ్గరలో సారధీ స్టూడియోస్ ప్రాంగణంలో నెలకొని వున్న హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సినీ ప్రేమికుల స్వప్నం అనొచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు రెండొందల సినిమాలు ప్రదర్శింపబడతాయి. దేశ విదేశాలనుంచి ఎంపిక చేసిన అత్యుత్తమ సినిమాలను ఇక్కడ చూడొచ్చు.

12వ కేరళ చలనచిత్రోత్సవం

కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 7 నుంచి 14 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రముఖ ఇరానియన్ దర్శకుడైన Mohesen Makhmalbaf కుమార్తె Hana Makhmalbaf రూపొందించిన Budhdha Collapsed Out of Shame చిత్ర ప్రదర్శనతో ఈ చిత్రోత్సవం ఆరంభమవుతుంది. ప్రపంచ