Menu

తెలుగు ఆడబడుచు మనసులో మాట – కలికి చిలకల కొలికి పాట

పల్లవి: కలికి చిలకల కొలికి మాకు మేనత్త; కలవారి కోడలు కనకమాలక్ష్మి అత్తమామల కొలుచు అందల అతివ; పుట్టిల్లు ఎరుగని పసిపంకజాక్షి అనుపల్లవి: మేనాలు తేలేని మేనకోడలిని, అడగవచ్చా నిన్ను ఆడ కూతురిని వాల్మీకినే పోలు వరుస తాతయ్య, మా ఇంటికంపించవయ్య మావయ్యా ||కలికి చిలకల|| చరణం: ఆ చెయ్యి ఈ చెయ్యి అద్దగోడలికి, ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి నేటి అత్తమ్మా

సినిమానందం – joy of cinema

  సినిమా అనేది కథ మీద ఆధారపడి ఉంటుంది తప్ప……ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల మీద, మనుషుల ప్రవర్తన మీదా  కాదు. అలాగే మనకున్న తెలివితేటలూ, మనం ఆ పరిస్తితుల్లో ఉండి ఊహించుకోటం కాక అయా కారక్టర్ల పరిథి, స్థితుగతులూ, తెలివితేటలూ..బిహేవియరల్ ఆట్టిట్యూడూ ఇవి ఆలోచించాల్సిఉంటుంది. ఇవన్నీ సినిమాలో ఎస్టాబ్లిష్ చేయటం అనేది సినిమా తీసేవాళ్ల బాధ్యత. అవన్నీ సరిగ్గా ఉన్నాయా 

2016 లో చూడదగ్గ తెలుగు చిత్రాలు

నేను శైలజ :   రామ్ వరుస పరాజయాల తర్వాత తన ఖాతాలో ఓ మోస్తరుగా హిట్  దక్కించుకున్న  చిత్రం. దేవి శ్రీ ప్రసాద్  పాటలు అలరిస్తాయి. విఫల ప్రేమికుడిగా రామ్ ఆకట్టు కుంటాడు, ప్రదీప్ రావంత్ పాత్ర కొంచెం వెరైటీ గా ఉంటుంది. కామెడీ ,ప్రేమ, కుటుంబ విలువలు నేపధ్యంగా సాగే ఈ చిత్రం ఫామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కిల్లింగ్ వీరప్పన్

అప్పట్లో ఒకడుండేవాడు (2016)

కొన్ని సినిమాల మీద రివ్యూలు వ్రాస్తే బాగోదు. కొన్ని సినిమాల మీద రివ్యూలు వ్రాయకపోతే బాగోదు. ఈ రెండో కోవకు చెందే సినిమా “అప్పట్లో ఒకడుండేవాడు“. “అయ్యారే” సినిమాతో పరిచయమైన “సాగర్ చంద్ర” దర్శకత్వం వహించిన ఈ సినిమాలో “శ్రీవిష్ణు“, “నారా రోహిత్” ప్రధాన పాత్రలు పోషించారు. “ప్రశాంతి”, “కృష్ణ విజయ్”లతో పాటు “రోహిత్” కూడా ఒక నిర్మాత ఈ సినిమాకి. కథ

దంగల్ – ఒక తండ్రి కన్న కల

సృష్టిలో ప్రతి జీవికి జననం, జీవనం, మరణం ఇత్యాది మామూలే. అయితే మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణాలు   విచక్షణా జ్ఞానం ,నిర్దిష్ట లక్ష్యాలు, సంకల్పాలు,భావోద్వేగాలు. అనునిత్యం తన ఉనికిని నిరూపించుకొనేందుకు చేసే  పోరాటం ,ఒడిదుడుకులు, వైఫల్యాలు,  అంతిమంగా విజయ శిఖరాలను అధిరోహించడం. కలలు అందరూ కంటారు ,అయితే వాటిని సఫలీకృతం చేసుకునే దిశగా తీవ్రమైన సంకల్పంతోను, కృషితోను కొంతమంది